జితేందర్ తో తనకు గల అనుబంధం :కేతిరెడ్డి

బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర ను వారి కుమార్తె ,చిత్ర నిర్మాత  ఎక్తకపూర్ కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను బహుకరించిన సందర్భం ను పురస్కరించుకుని అభినందనలు తెలిపిన దక్షిణాది చిత్ర నిర్మాత. దర్శకుడు .తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హీరో జితేందర్ తో తనకు గల అనుబంధం నాకు గుర్తుగా వారి కుటుంబం ను వారు నేడు షిర్డీ సాయిబాబా దర్శనం కొరకు షిర్డీ వచ్చిన సందర్భంగా  వారిని కలిసి తన శుభాకాంక్షలు తెలిపారు.ఇట్టి సందర్భంగా  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విలేకరులతో  మాట్లాడుతూ ”ఒక చిన్న వయస్సు లో పద్మశ్రీ పురస్కర0 అందుకోవడం కృషి,పట్టుదల,క్రమశిక్షణలలే కారణమని ,బాలీవుడ్ ఆగ్రనటుడు జితేంద్ర గారి అమ్మాయి అన్ని రకాలుగా ఆ పురస్కర0 నాకు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధిగా అందుకోవడం,అదే విధంగా నరేంద్ర మోడీ సారధ్యంలో ని కేంద్ర ప్రభుత్వం యువకులను గుర్తించుటలో ముందు ఉంటుందని చేప్పుటకు ఇది ఒక నిదర్శనమని ,
నేడు  కేతిరెడ్డి హారతి సందర్భంగా షిర్డీసాయి దర్శించుకున్నారు.. తాను 1979 నుండి సాయి భక్తుడినని ,అప్పటి షిర్డీ కి ఇప్పటి షిర్డీ కి చాలా గొప్ప తీడ ఉందని..నేను ప్రారంభించే కొత్త సినిమా అయితే నేమీ,అదేవిధంగా తెలుగు భాష ఉద్యమలేతేనేమీ బాబా ఆశీసులతో మొదలు పెట్టాడ0 ఒక 40 వేళ్లుగా జరుగుతుందని,ప్రస్తుతం తన దర్శకత్వంలో తెరకెక్కునున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కధ ఆధారంగా నిర్మిస్తున్న శశి లలిత ..కొరకు షిరిడి సాయిబాబా అస్సిసల కొరకు ఆలయం ను సందర్శించడం జరిగిందని,తమిళనాడు లో 40 శాతం తెలుగు ప్రజలు ఉన్నప్పటికీ వారిని దిగువ శ్రని పౌరులు గా అక్కడ చూడడం జరుగుతుందని…
ఒక్క నిరంతర ప్రక్రియ లా అక్కడ ఉద్యమిస్తూనే ఉంటామని, బాష అనేది జాతి ఉనికికి కారణం కాబట్టి తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడే క్రమంలో ఎప్పుడు ముందు ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నమని,దానికి షిర్డీసాయి ఆశీస్సులే కారణమని…ఇకపోతే సాయి జన్మ స్థలం అయిన మహారాష్ట్ర పత్రి లో కూడా సాయి గుడిని అభివృద్ధి చేయాలన్నా మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం స్వాగతించగలదని..దానిపై రాజకీయ వివాదలు అనవసరమని..సాయి సమాధి ,జన్మస్థలం రెండు భక్తుల ఆదరణ పొందడం ఖాయమని, సాయి భక్తులందరూ రెండు ప్రాంతాలను సందర్శించడం జరుగుతుందని ,రాబోయే రోజుల్లో మనం అది కచ్చితంగా చూస్తామని,సాయి భక్తులందరూ ఆ విషయమై తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు
Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.