బీజేపీ కండువా కప్పుకున్న సైనా నెహ్వాల్

న్యూస్ ఢిల్లీ

హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీ లో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా సమక్షంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రధానిని కూడా కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోద్భలం తో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Comments are closed.