NRC కాదు ..ఉద్యోగాలు కావాలి – కాంగ్రెస్ వినూత్న నిరసన

గాంధీభవన్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో nrc వద్దు, ఉద్యోగాలు కావాలి అంటూ పట్టభద్రుల నిరసన..
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి గురజాల వెంకట్, తదితరుల ఆధ్వర్యంలో ఇడ్లిలు, చాయ్ అమ్ముతూ, చెప్పులు కుడుతూ, టైర్ల రిపేర్లు చేస్తూ, పండ్ల రసాలు అమ్ముతూ నిరసన.

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •   
  •   

Comments are closed.