అమెరికాను మించిన ఇండియా

అమెరికాను భారత్‌ మించిపోయింది! ఔను.. ఫేస్‌బుక్‌ వాడకంలో అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది! భారత్‌లో ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్య 24 కోట్ల 10 లక్షలకు చేరుకుంది. జూలై 13 నాటికి అమెరికాలో ఇది 24 కోట్లు కాగా.. భారత్‌ ఆ మార్కును దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతినెలా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారని ఫేస్‌బుక్‌ ప్రకటించిన కొన్ని రోజులకే టాప్‌ ర్యాంకింగ్‌లో మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.

గత ఆరు నెలల వ్యవధిలోనే భారత్‌లో ఫేస్‌బుక్‌ యాక్టివ్‌ యూజర్ల సం

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •   
 •   

Leave a Comment

Your email address will not be published.