రాజకీయాలు

అమరావతిద్రోహి వసంతకృష్ణప్రసాద్:దేవినేని ఉమ

ప్రజలు పండుగరోజు సైతం పస్తులతో నిరసన తెలుపుతుంటే అమరావతిద్రోహి వసంతకృష్ణప్రసాద్ పండుగ సంబరాలు చేస్తున్నాడు..మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ నందిగామలో ఆరు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల సందర్భంగా “పండుగరోజు పస్తు” పేరుతో బుధవారం సంక్రాంతిపండుగ నాడు నిరసన దీక్షకు కూర్చున్న వారికి సంఘీభావం తెలిపేందుకు చెరుకుంపాలెం, బెల్లంకొండవారిపాలెం, పెద్దవరం, తదితర గ్రామాల నుండి పన్నెండు కిలోమీటర్లు పాదయాత్రగా నడిచి వచ్చి నందిగామలో […]

నాడు అన్నయ్య….నేడు తమ్ముడు

పదవికోసం పార్టీ విలీనం…. బీజేపీ కార్యానిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కలయిక అంతరమిదేనా.. పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఎంపీ పదవి… అన్నయ్య  బాటలో తమ్ముడు నడుస్తున్నట్టే కన్పిస్తోంది పరిస్థితి. నాడు అన్నయ్య ప్రజారాజ్యం పార్టీను కాంగ్రెస్  లో విలీనం చేయడం ద్వారా రాజ్యసభ ఎంపీ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా అనుభవించారు. అనంతరం పార్టీ  స్థాపించిన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే […]

ఏపీ స్థానిక సంస్థల బరిలో టీఆర్ ఎస్….?

17న ఈసీ సమావేశం… టీఆర్ ఎస్  సహా 18 రాజకీయ పార్టీలకు  ఆహ్వానం… అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీెఆర్ఎస్ బరిలో దిగనుందా…అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా మున్సిపాల్టీ, నగరపాలక సంస్థల ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణాలో ఇప్పటికే ముగిసిపోయాయి. ఏపీలో జరగాల్సి ఉంది. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ బరిలో దిగుతుందా అనే అనుమానాలు […]

బీజేపీతో పవన్.. వైసీపీలో గుబుల్?

విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్‌ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో పలువురు కేంద్ర పెద్దలను కలిసిన ఆయన బీజేపీతో పొత్తు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 16న ఇరు పార్టీల అగ్రనాయకత్వం సమావేశం కానుంది. ఆరోజే పొత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీకి సపోర్ట్ చేసిన పవన్ 2019లో సింగిల్‌గా పోటీ […]

పవన్ కళ్యాణ్ బీజేపీ నేతల కలయిక వెనుకా ?

న్యూ ఢిల్లీ , జనవరి 13: సినిమా నటుడు పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పేరుతో పార్టీని స్థాపించాడు. పవర్ స్టార్ బీజేపీ కి మద్దత్తు తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పిన ఈ స్టార్ 2014 ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు కానీ 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో పోటీ చేశారు. స్వయంగా […]

పాలనలో వేగం పెంచిన జగన్….

పాలనలో వేగం పెంచిన జగన్… నిజాయితీ, పారదర్శకతే ప్రాతిపదికలుగా నిర్ణయాలు… సిద్ధమవుతున్న జగన్ డ్రీం టీం…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తనదైన మార్కును చూపిస్తున్నారు. పాలనలో వేగం..నిజాయితీ…పారదర్శతకు పట్టం కట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే తానేంటో…ఎలా ఉంటోనో చెప్పిన వైఎస్ జగన్..ఆ దిశగా అడుగులు కదుపుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. పాలనలో కచ్చితత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ […]

రాజాకు మంత్రి అవకాశాలు…

నాడు వైఎస్ కు తండ్రి..నేడు జగన్ కు తనయుడు కేబినెట్ లో అవకాశాలు… తూర్పు మార్పునకు సంకేతమంటారు. అటువంటి తూర్పులో ఈసారి వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు దక్కాయి. గత ఎన్నికల్లో ఎక్కడైతే పట్టు సాధించలేకపోయామో అక్కడే…ఆధిక్యత ప్రదర్శించింది పార్టీ. ఉన్న 19 స్థానాల్లో ఏకంగా 14 స్థానాల్ని సాధించి…అధికారానికి కారణమైందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే తూర్పు మార్పునకు సంకేతమన్న బలమైన సెంటిమెంట్ ను ప్రతి […]

మే 30 న జగన్ ప్రమాణ స్వీకారం…

జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన సైకిల్… 85 శాతం సీట్లతో రికార్డు సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలన్నది ఓ సినిమా డైలాగ్ అయినా…అదే జరిగింది ఏపీ ఎన్నికల ఫలితాల్లో. ఫ్యాన్ గాలికి తగిలిన దెబ్బకు ప్రత్యర్ధులకు బైర్లు కమ్మాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ సహా…మంత్రులంతా ఓటమి పాలయ్యారు. సంతలో పశువుల్లా అమ్ముడుపోయిన నేతలకు జనం బుద్ధి చెప్పారు. జననేత జగన్ కు ఒక్క […]

కాబోయే సీఎంకు భారీ భద్రత…

తాడేపల్లి చేరుకున్న జగన్… ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు భారీ భద్రత.. కౌంటింగ్ కు మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలుంది. ఇప్పటికే విశ్లేషణలు..ఎగ్జిట్ పోల్స్ జగన్ కు పట్టం కట్టేశాయి. కాబోయే సీఎంగా జనంలోకి వెళ్లిపోయింది. అందుకే భారీ భద్రతతో ముందుకు కదులుతున్నారు జగన్ ఇప్పుడు. ఇంటెలిజెన్స్ ఆదేశాలతో ఏపీ పోలీసు భారీ భద్రత కల్పించింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రతిపక్ష నేత , వైఎస్సార్ కాంగ్రెస్ […]