తెలంగాణ

దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీ…

17వ లోక్ సభలో చక్రం తిప్పనున్న వైసీపీ… రాష్ట్రంలో ఆ పార్టీదే ప్రభంజనం…యా టీవీ సీఎన్ఎ వెల్లడి….క్స్ సర్వే 17వ లోక్ సభకు జరగనున్న ఎన్నికల్లో ఆ పార్టీకు 22 లోక్ సభ సీట్లు, టీడీపీకు 3 సీట్లు మాత్రమే దక్కనున్నాయని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే మరోసారి వెల్లడించింది. ఎన్నికల దగ్గర పడేకొద్దీ వివిధ సమయాల్లో వివిధ సంస్థలు చేస్తూ వచ్చిన సర్వేల్లో ఇప్పటి వరకూ వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం […]

ఎన్నిదశలు…ఎప్పుడెప్పుడు ఎన్నికలు..

ఏడు దశల్లో పోలింగ్… ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకూ పోలింగ్ తేదీలు…23న కౌంటింగ్… 17వ లోక్ సభ, నాలుగు రాష్ట్రాల ఎన్నికలు… కేంద్ర ఎన్నికల కమీషన్ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 543 లోక్ సభ , ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా రాష్ట్రాల ఎన్నికల్ని నిర్వహించడానికి షెడ్యూల్ ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కోడ్ అమల్లోకి వస్తుందని […]

ఎన్నికల షెడ్యూల్ విడుదల…నెలలోనే ఏపీ, తెలంగాణా ఎన్నికలు

ఏడు దశల్లో పోలింగ్… తొలిదశలో  ఏప్రిల్ 11న ఏపీ , తెలంగాణా ఎన్నికలు… సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. తెలుగు రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయం అస్సలు సమయం ఇవ్వలేదు. కేవలం ఓ నెల వ్యవధిలో ఏపీ, తెలంగాణా ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపిన ఎన్నికల కమీషన్…ఆంధ్ర, తెలంగాణా ఎన్నికల్ని తొలిదశలో నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణా లోక్ సభలకు ఏప్రిల్ […]

వైసీపీలో చేరికలకు కారణమిదే….

జగన్ వద్ద ఉన్న మిగిలిన అస్త్రాలేంటి… రాజకీయాలంటే పొత్తులు కాదు..పోరాటమే… నాడూ-నేడూ ఒంటరిగానే పోరాటం… చావో రేవో తేల్చుకునే ఎన్నికలకు మరి కొన్ని రోజుల వ్యవధి మిగిలుంది. గత ఎన్నికల్లో తృటిలో తప్పిన విజయాన్ని ఈసారి మిస్ చేసుకోకూడనుకున్నారు వైఎస్ జగన్. అన్ని విధాలా సన్నద్ధం కావడానికి పూర్తిగా సంసిద్ధమైపోయారు. ఒక్కో అస్త్రాన్ని బయటకు తీసే కొద్దీ ప్రత్యర్ధి బెంబేలెత్తుతున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవలి కాలంలో పెద్దఎత్తున వచ్చి […]

ఫామ్-7 ఆప్షన్ 3 వెనుకే అసలు కధంతా…

ఓట్ల తొలగింపుకు పాల్పడింది ఎవరు…టీడీపీ ఏం చేసింది… ఎన్నికల కమీషన్ వద్ద పక్కా ఆధారాలు… ఫామ్-7 లోని మూడవ ఆప్షన్ తెలిస్తే…టీడీపీ కధ బయటపడుతుంది… బల్క్ గా..కొన్ని ప్రత్యేకమైన ఐపీ నెంబర్ల నుంచి అప్ లోడ్ చేసినవే…     చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రివర్స్ గేమ్ మొదలెట్టిన తెలుగుదేశం పార్టీ ఇక సర్దుకోల్సిందేనా. డేటాచోరీ వ్యవహారంలో గానీ, ఓట్ల తొలగింపులో గానీ పక్కగా ప్రమేయముందా..ఎన్నికల కమీషన్ వద్ద […]

డేటాచోరీలో నిలువునా కూరుకుపోయిన బాబు అండ్ కో….

చంద్రబాబుకు మరో ఎన్నికల కమీషన్ ఉందా…? చీవాట్లు పెట్టించుకోడానికా కోర్టుకు వెళ్లేది…? కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోతుందన్నది ఓ సామెత. ఈ సామెత నిజానిజాలు పక్కనబెడితే చంద్రబాబుకు మాత్రం ఉన్న మతి పోతున్నట్టుంది. డేటా చోరీ ఉదంతం వెలుగుచూసినప్పటి నుంచీ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఫ్రస్టేషన్ లెవెల్స్ పీక్స్ కు చేరినట్టున్నాయి బాబుకు. ఆ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నది వాస్తవమా కాదా అన్నది పట్టించుకోవడం లేదు. […]

40 ఏళ్ల అనుభవానికి ఫామ్-7 అంటే తెలియదా…

ద్వివేది వివరణలో ఖంగుతిన్న తెలుగుదేశం… ఫామ్-7 దరఖాస్తు ఇవ్వడం తప్పుకాదన్న ఎన్నికల అధికారి ద్వివేది… వైఎస్ జగన్ చెప్పిందీ అదే కదా… డేటాచోర్…ఉల్టా కొత్వాల్ కో డాటే. తెలుగుదేశం అధినాయకుల పరిస్థితి ఇదే ఇప్పుడు. తెలుగు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి అడ్డంగా దొరికిపోయారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోడానికి ఫామ్-7 తో ఓట్లను తొలగించిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు, ఫిర్యాదులు అందుకున్నారు ఆ పచ్చనేతలు. ఫామ్-7 అంటే తెలియని […]

వైసీపీలో జయసుధ…

సొంత ఇంటికి చేరినట్టుంది.. నా రాజకీయ జీవితానికి కారణం వైఎస్సారే….జయసుధ వరుస చేరికలతో వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోష్ లో ఉంటే..చేజారుతున్న వికెట్లతో అధికార పార్టీ కుదేలవుతోంది. ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. ప్రముఖ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఆ పార్టీకు రాజీనామా చేసి…వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్ పాండ్ లో ని వైఎస్ జగన్ నివాసంలో ఆమె జగన్ ను కలిసి పార్టీ తీర్ధం […]

ఇంకెంతమంది చేరనున్నారు…

Report by: M.A.Rehaman సమీకరణాలన్నీ కుదిరితే ఆ నేతలు కూడా వచ్చేస్తారా.. వైసీపీలో జంపింగ్ ల వెనుక కారణమేంటి… వైఎస్ జగన్ స్ట్రాటెజీ ఏంటి… ఎలక్షనీరింగ్.. రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల సమయంలో అనుసరించే వ్యూహల్నే ఎలక్షనీరింగ్ గా పిలుచుకుంటాం. ఇప్పటి వరకూ చంద్రబాబును మించిన ఎలక్షనీరింగ్ చేసేవోడు లేరని అందరూ అంటుంటారు. ఇది ఎంతవరకూ సమర్ధనీయమో కాదో గానీ..వైఎస్ జగన్ మాత్రం దీన్ని ససేమిరా అంటారు. జగన్ తో ఈ […]

డేటాచోర్ ఎక్కడున్నాడో తెలుసా…

ఆ రాష్ట్రంలో ఇద్దరు అంగరక్షకులతో తలదాచుకుంటున్న అశోక్… దేశం దాటి వెళ్లే అవకాశాలు… రంగంలో స్టీఫెన్ రవీంద్ర…ఇక చెడుగుడే… కేసు పట్టుకుంటే ఛేదించకుండా ఉండడు రవీంద్ర…   తెలుగురాష్ట్రాల్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన డేటా స్కాం ఉదంతంలో అసలు సూత్రధారి జాడ ఎక్కడున్నాడనే విషయంపై పోలీసులకు కచ్చితమైన సమాచారం లభించినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేపుతున్నడేటా తస్కరణకు పాల్పడింది ఐడీ గ్రిడ్స్ కంపెనీ […]