తెలంగాణ

ఆ ఐదు స్థానాల్లో పోటీ చేసి తీరుతాం….సీపీఐ

మహాకూటమికి సీపీఐ దూరమేనా… ఆ ఐదింట పోటీ చేసి తీరుతాం…సీపీఐ తెలంగాణా ఎన్నికల్లో మహాకూటమికి ఇంకా సీట్ల సర్దుబాటు సమస్య తీరడం లేదు. నిన్నటి వరకూ టీజేఎస్ తో తలనొప్పులు తల ఎత్తితే..ఇప్పుడు సీపీఐ తో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీపీఐ 9 స్థానాలు అడుగుతుంటే…కాంగ్రెస్ కేవలం 3 మాత్రమే ఇస్తాననడమే ఇందుకు కారణం…ఈ నేపధ్యంలో సీపీఐ ఇప్పుడు చేసిన ప్రకటన కూటమి ఐక్యతను దెబ్బతీసేలా కన్పిస్తోంది. కూటమికి సీపీఐ దూరమయ్యే […]

ప‌వ‌న్ వీరాభిమాని కాంగ్రెస్ లోకి…!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని అమితంగా అభిమానించే సినీ నిర్మాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో మ‌రోసారి బండ్ల గణేష్ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. గ‌తంలో బొత్సా అనుచ‌రుడిగా ప‌నిచేసిన బండ్ల ప్ర‌స్తుతం తెలంగాణా ఎన్నిక‌ల త‌రుణంలో జ‌న‌సేన‌ను కాద‌ని కాంగ్రెస్ గూటికి చేర‌డం అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది.

బిగ్ బాస్ 2 అత‌డే..!

బిగ్ బాస్ 2 ఫైన‌ల్ విన్న‌ర్ ప్ర‌క‌టించారు. బిగ్‌బాస్ తెలుగు -2 రియాలిటీ షో విజేతగా కౌశల్ నిలిచాడు. తుది పోరుకు కౌశల్‌తో పాటు గీతా మాధురి, దీప్తి, తనీష్‌, సామ్రాట్‌లు చేరిన సంగతి తెలిసిందే. వీరిలో అత్యధిక ఓటింగ్‌తో కౌశల్‌ విజేతగా అవతరించడం విశేషం. కౌశ‌ల్ కి అందరి కన్నా ఎక్కువ ఓట్లు రావ‌డంతో అగ్ర‌స్థానంలో నిలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కౌశల్‌ తర్వాత స్థానంలో నిలిచిన గీతామాధురి […]

సినీ హీరోపై కేసు

తెలుగు సినిమా హీరోపై కేసు న‌మోదుయ్యింది. క్రిమిన‌ల్ కేసు న‌మోదు కావ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు. తప్పుడు పత్రాలతో ఇంటి కిరాయి అగ్రిమెంట్‌ చేసుకోవడమేగాక ఇల్లు ఖాళీ చేయాలని అడిగినందుకు బెదిరింపులకు పాల్పడుతున్న సినీ నటుడు ఉదయ్‌ కిరణ్‌ నండూరి(ఫేస్‌బుక్ ఫేం)పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది.

ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న నిర్ణ‌యం

ఆంధ్రా ఆక్టోప‌స్ గా పిలుచుకునే ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపుతున్నారు. గ‌తంలో రెండు మార్లు ఆయ‌న బెజ‌వాడ నుంచి పార్ల‌మెంట్ కి ప్రాతినిధ్యం వ‌హించారు. 2004,09 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌రుపున విజ‌య‌వాడ నుంచి గెలిచి స‌మైక్యాంధ్ర ఉద్య‌మంలో ర‌క‌ర‌కాల విన్యాసాల‌తో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారారు. అయితే ఆ త‌ర్వాత రాష్ట్ర‌విభ‌జ‌న‌తో రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించి మొన్న‌టి ఎన్నిక‌ల్లో పోటీకి దిగ‌లేదు. కానీ ఎన్నిక‌ల స‌ర్వేల‌తో ఆయ‌న సంచ‌లనాల‌కు […]