తెలంగాణ

తెలంగాణా కాంగ్రెస్ తొలి జాబితా విడుదల…టీడీపీకు దక్కే స్థానాలేవి…

65 మందితో తెలంగాణా కాంగ్రెస్  తొలి జాబితా విడుదల.. వివాదాస్పద…పోటీ ఉన్న స్థానాలు పెండింగ్…. సీనియర్ నాయకులు షాక్… జాబితాలో కన్పిస్తున్న ఉత్తమ్ కుమార్ ముద్ర… ఎప్పుడెప్పుడా అని ఆశావహులు ఎదురుచూస్తున్న తెలంగాణా కాంగ్రెస్ తొలి జాబితాను 65 మందితో సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. రాత్రి 11 న్నర గంటలకు విడుదల చేసిన ఈ జాబితా ఎక్కువగా వివాదానికి ఆస్కారం లేకుండానే ఉంది. ఆశావహులు ఎక్కువ మంది పోటీ […]

మహాకూటమి టిక్కెట్ల వ్యవహారంలో టీఆర్ ఎస్ పాత్ర…

టీఆర్ఎస్ డమ్మీ ఎత్తులు ఫలించేనా… మహాకూటమి టిక్కెట్ల వ్యవహారంలో టీఆర్ ఎస్ పాత్ర… ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న అభ్యర్థి రూ.2 కోట్లు ఆఫర్‌ చేసినట్టు ప్రచారం                                ఎన్నికలకు గడువు ముంచుకొస్తున్నకొద్దీ అధికార పార్టీ నేతలు ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నారు. రెండు నెలల […]

తెలంగాణాలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ… 19 వరకూ స్వీకరణ…20న స్క్రూటినీ…

తెలంగాణాలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ… 19 వరకూ స్వీకరణ…20న స్క్రూటినీ… ఇంకా ఖరారు కాని మహా కూటమి అభ్యర్ధుల జాబితా… తెలంగాణా ఎన్నికల్లో కీలక ఘట్టం ఇవాళ ప్రారంభం కానుంది. పోటీ చేసే  అభ్యర్థులు  నామినేషన్లు సమర్పించే కీలక ఘట్టం సోమవారం ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో నామినేషన్లు స్వీకరించేందుకు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో  పోటీ చేసే అభ్యర్థుల […]

అది చూస్తే…మత్తు దిగిపోవల్సిందే…నివ్వెరపోయిన జూబిలీహిల్స్ పోలీసులు

అది చూస్తే…మత్తు దిగిపోవల్సిందే…నివ్వెరపోయిన జూబిలీహిల్స్ పోలీసులు రికార్డు స్థాయి రీడింగ్… మందు చిత్తుగా తాగినా…ఆ రీడింగ్ చూస్తే మాత్రం మందు దిగిపోవల్సిందే ఎవరికైనా. హైదరాబాద్ లోని జూబిలీ హిల్స్ లో అదే జరిగనట్టైంది. 30…40…50…60…70….కానే కాదు….ఏకంగా 536 పాయింట్ల రీడింగ్ తో పోలీసుల్ని నివ్వెరపర్చింది ఆ రీడింగ్. ఇది కూడా ఏ మందు బాబో తాగిన రీడింగ్ కాదు సుమా…ఓ యువతి చిత్తుగా తాగి…పోలీసుల డ్రంక్ అండ్ డ్ర్రైవ్ లో […]

కేంద్ర…” ఐ ” ( Eye ) టీ ఎందుకో తెలుసా….ఎంపీ రమేష్ వివరాలివీ….

కేంద్ర…” ఐ ” ( Eye ) టీ ఎందుకో తెలుసా….ఎంపీ రమేష్ వివరాలివీ…. 2016లో ఐటీ దాడులు జరిగినప్పుడు టీడీపీ నోరెందుకు మెదపలేదు.. కేంద్రం ఐటీ దాడుల్ని ఎందుకు చేస్తుందసలు..ఐటీ శాఖ ఏ వివరాల ఆధారంగా ఒకరి ఆస్థులపై దాడులు చేస్తుంది…అయినదానికీ కాని దానికీ…లేదా తమకు అనుకూలంగా లేనప్పుడు కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తుందంటూ ఆరోపణలు గుప్పించడం పరిపాటిగా మారిపోయిందిప్పుడు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకు. నాలుగు సంవత్సరాలు సహవాసం […]

జగన్ కు ఇది పునర్జన్మే… ఏ నేతపైనా ఇన్ని కుట్రలు జరగలేదు.. నిరంతరం అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నాం…మీడియాతో వైఎస్ విజయమ్మ

జగన్ కు ఇది పునర్జన్మే..నా కడుపు కొట్టొద్దు.. దేశంలో ఏ నేతపైనా ఇన్ని కుట్రలు జరగలేదు.. నిరంతరం అవమానాలు ఎదుర్కొంటునే ఉన్నాం…మీడియాతో వైఎస్ విజయమ్మ                                               విశాఖ విమానాశ్రయంలో జగన్ పై హత్యాయత్నం ఘటన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ […]

తెలంగాణా ఎన్నికల్లో కేజ్రీవాల్…మాయావతి

తెలంగాణా ఎన్నికల్లో ప్రచారానికి కేజ్రీవాల్, మాయావతి మహాకూటమి తరపున రాహుల్, సోనియాలు.. బీజేపీ తరపున అమిత్ షా, మోడీలు.. తెలంగాణా శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతున్న నేపధ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ , టీడీపీ, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీలు తమ తమ స్టార్ క్యాంపెయినర్లను  రెడీ చేసుకుంటున్నాయి. తెలంగాణా ఎన్నికల్లో కూటమలకు సంబంధం లేకుండా ఒంటరిగా […]

కాంగ్రెస్ బతికుంటే ఏంటి…ఛస్తే ఏంటి ? వైసీపీ నేత అంబటి ధ్వజం…

తెలంగాణాలో టిక్కెట్లు నిర్ణయించేది చంద్రబాబా… కాంగ్రెస్ పార్టీకు ఇంతకంటే సిగ్గు పడే విషయముందా… తెలంగాణ ఎన్నికల్లో ఏ అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలి…ఎవరికి ఇవ్వకూడదనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయిస్తున్నారంటే…కాంగ్రెస్ పార్టీకు ఇంతకంటే సిగ్గు పడే విషయముందా అని వైసీపీ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ ఉన్నప్పుడు ఇక కాంగ్రెస్ బతికి ఉంటే ఏంటి.. చనిపోతే ఏంటంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. వైఎస్సాఆర్‌సీపీ ఆత్మీయ […]

తెలంగాణా సహా మూడింట విజయం కాంగ్రెస్ దే…సీ ఓటర్ సర్వే

తెలంగాణా సహా మూడింట విజయం కాంగ్రెస్ దే… టీఆర్ ఎస్ అంచనాలు తలకిందులు చేస్తున్న సీ ఓటర్ సర్వే… రాజస్తాన్, మధ్యప్రదేశ్, తెలంగాణాల్లో కాంగ్రెస్ దే ఆధిక్యం… త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలపై దేశమంతా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్కు పరిస్థితిఅనుకూలంగా ఉందన్న సంకేతాలు ఇప్పటికే పలు సర్వేల ద్వారా వెల్లడైంది. అయితే విజయం ఖాయమన్న విశ్వాసంతో ముందస్తుకు వెళ్లిన తెలంగాణ లోని టీ ఆర్ ఎస్ ప్రభుత్వానికి తాజాగా సీ ఓటర్ జరిపిన […]

సిట్ దర్యాప్తుపై నివేదిక కోరిన హైకోర్టు…

సిట్ దర్యాప్తుపై నివేదిక కోరిన హైకోర్టు… పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడమా లేదా అనేది జగన్‌ ఇష్టమే.. స్పష్టం చేసిన హైకోర్టు… విచారణ ఈ నెల 13కు వాయిదా వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) సాగిస్తున్న దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో చెప్పాలని  అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ)ను  హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసును 13 వ తేదీకు వాయిదా వేసిన కోర్టు.. పురోగతిపై  నివేదికను పరిశీలన నిమిత్తం […]