తెలంగాణ

NO CAA :KCR

హైదరాబాద్, జనవరి 25 : భారతదేశం మరికొద్ది గంటల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న తరుణంలో కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA ) పై తెలంగాణ వైఖరి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు. సి ఏ ఏ విషయంలో కేరళ బాటలో కేసీఆర్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. […]

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో…..

భవిష్యత్తు తరాలకు ధన సంపద కన్నా వన సంపదను అందించడమే మనముందున్న అసలైన కర్తవ్యమనే సిఎం కెసిఆర్ స్పూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత మనందరిమీదా వున్నదని.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఆ దిశగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సంస్థ ను ఎంపీ అభినందించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో.. ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్….వారు జపాన్ లో ప్రజాదరణ పొందిన […]

NRC కాదు ..ఉద్యోగాలు కావాలి – కాంగ్రెస్ వినూత్న నిరసన

గాంధీభవన్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో nrc వద్దు, ఉద్యోగాలు కావాలి అంటూ పట్టభద్రుల నిరసన.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి గురజాల వెంకట్, తదితరుల ఆధ్వర్యంలో ఇడ్లిలు, చాయ్ అమ్ముతూ, చెప్పులు కుడుతూ, టైర్ల రిపేర్లు చేస్తూ, పండ్ల రసాలు అమ్ముతూ నిరసన.

రాచకొండ పోలీసుల తనిఖీలు…దొరికిన గంజాయి ముఠా

హైదరాబాద్ , జనవరి 16 : తెలంగాణా లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్ ఓ టి పోలిసులు చేస్తున్న విస్తృత తనిఖీల్లో ఓ గంజాయి ముఠా పట్టు బడింది. ఈ ముఠా నుంచి యాభై ఒక్క కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. యాభై ఒక్క కేజీల గంజాయితో పాటు ఒక ఇన్నోవా […]

రెండు ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు

రెండు ఎకరాల్లో కారు గుర్తు ముగ్గు -వినూత్న ముగ్గుకు వేదికైన సిరిసిల్ల -అభిమానం చాటుకున్న 200మంది టిఆర్ఎస్ మహిళా విభాగం కార్యకర్తలు -పట్టణ వాసులను ఆకర్షిస్తున్న కార్ గుర్తు ముగ్గు -తండోపతండాలుగా వీక్షిస్తున్న వైనం రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరి సిల్ల  జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని బైపాస్ రోడ్ లో రెండెకరాల స్థలంలో సుమారు 200 మంది మహిళ టిఆర్ఎస్ కార్యకర్తలు సంక్రాంతి పురస్కరించుకొని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో […]

100 మంది నకిలీ ప్రొఫెసర్లు!

హైదరాబాద్‌, జనవరి 13 : జేఎన్‌టీయూ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌, ఫార్మా కాలేజీల్లో సుమారు 100 మంది నకిలీ ప్రొఫెసర్లు పనిచేస్తున్నట్లు తేలింది. వారంతా నకిలీ పీహెచ్‌డీలతో ప్రొఫెసర్లుగా చలామణి అవుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. నకిలీ ప్రొఫెసర్లపై పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు అందడంతో.. జేఎన్‌టీయూ విచారణ చేపట్టింది. గడిచిన 15 రోజుల్లో మొత్తం 320 మంది ప్రొఫెసర్ల పీహెచ్‌డీ పట్టాలను పరిశీలించింది. వీటిల్లో సుమారు 100 నకిలీవని తేల్చింది. నకిలీ ప్రొఫెసర్లపై చట్టబద్ధంగా […]

పాలనలో వేగం పెంచిన జగన్….

పాలనలో వేగం పెంచిన జగన్… నిజాయితీ, పారదర్శకతే ప్రాతిపదికలుగా నిర్ణయాలు… సిద్ధమవుతున్న జగన్ డ్రీం టీం…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తనదైన మార్కును చూపిస్తున్నారు. పాలనలో వేగం..నిజాయితీ…పారదర్శతకు పట్టం కట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే తానేంటో…ఎలా ఉంటోనో చెప్పిన వైఎస్ జగన్..ఆ దిశగా అడుగులు కదుపుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. పాలనలో కచ్చితత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ […]

కాబోయే సీఎంకు భారీ భద్రత…

తాడేపల్లి చేరుకున్న జగన్… ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు భారీ భద్రత.. కౌంటింగ్ కు మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలుంది. ఇప్పటికే విశ్లేషణలు..ఎగ్జిట్ పోల్స్ జగన్ కు పట్టం కట్టేశాయి. కాబోయే సీఎంగా జనంలోకి వెళ్లిపోయింది. అందుకే భారీ భద్రతతో ముందుకు కదులుతున్నారు జగన్ ఇప్పుడు. ఇంటెలిజెన్స్ ఆదేశాలతో ఏపీ పోలీసు భారీ భద్రత కల్పించింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రతిపక్ష నేత , వైఎస్సార్ కాంగ్రెస్ […]

టీవీ 9 రవిప్రకాశ్ ది ఇప్పుడు ఓ ముగిసిన అధ్యాయం…

ఫోర్జరీ ఆరోపణలు..సంస్థ నిర్వహణలో వైఫల్యం… నిధులు పక్కదారి మళ్లించడం, వాటాదారుల హక్కుల్ని కాలరాయడం.. రవిప్రకాశ్ కోసం పోలీసుల గాలింపు…మిస్సైన గరుడ శివాజీ ఆయుధం… టీవీ నైన్. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. 2003 డిసెంబర్ లో 24 గంటల వార్తా ప్రసార ఛానెల్ గా ప్రారంభమైన టీవీ 9కు బలమంతా ఆయనే.  వార్తను ఎలా మార్కెట్ చేయాలో…వార్తను ఎలా వండివార్చాలో బాగానే నేర్పారాయన. వార్తను మార్కెట్ […]

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు…జగన్

అల్లాహ్ దీవెనలు లభించాలి….జగన్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ ప్రారంభం సందర్భంగా వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ముస్లిం ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు మంచి జరగాలని ఈ సందర్భంగా జగన్ ఆకాంక్షించారు. నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తూ పవిత్ర మాసాన్ని జరుపుకుంటారని…వారికి ఈ సందర్భంగా అల్లాహ్ దీవెనలు లభించాలని జగన్ […]