తెలంగాణ

పాలనలో వేగం పెంచిన జగన్….

పాలనలో వేగం పెంచిన జగన్… నిజాయితీ, పారదర్శకతే ప్రాతిపదికలుగా నిర్ణయాలు… సిద్ధమవుతున్న జగన్ డ్రీం టీం…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తనదైన మార్కును చూపిస్తున్నారు. పాలనలో వేగం..నిజాయితీ…పారదర్శతకు పట్టం కట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే తానేంటో…ఎలా ఉంటోనో చెప్పిన వైఎస్ జగన్..ఆ దిశగా అడుగులు కదుపుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. పాలనలో కచ్చితత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ […]

కాబోయే సీఎంకు భారీ భద్రత…

తాడేపల్లి చేరుకున్న జగన్… ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు భారీ భద్రత.. కౌంటింగ్ కు మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే మిగిలుంది. ఇప్పటికే విశ్లేషణలు..ఎగ్జిట్ పోల్స్ జగన్ కు పట్టం కట్టేశాయి. కాబోయే సీఎంగా జనంలోకి వెళ్లిపోయింది. అందుకే భారీ భద్రతతో ముందుకు కదులుతున్నారు జగన్ ఇప్పుడు. ఇంటెలిజెన్స్ ఆదేశాలతో ఏపీ పోలీసు భారీ భద్రత కల్పించింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రతిపక్ష నేత , వైఎస్సార్ కాంగ్రెస్ […]

టీవీ 9 రవిప్రకాశ్ ది ఇప్పుడు ఓ ముగిసిన అధ్యాయం…

ఫోర్జరీ ఆరోపణలు..సంస్థ నిర్వహణలో వైఫల్యం… నిధులు పక్కదారి మళ్లించడం, వాటాదారుల హక్కుల్ని కాలరాయడం.. రవిప్రకాశ్ కోసం పోలీసుల గాలింపు…మిస్సైన గరుడ శివాజీ ఆయుధం… టీవీ నైన్. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. 2003 డిసెంబర్ లో 24 గంటల వార్తా ప్రసార ఛానెల్ గా ప్రారంభమైన టీవీ 9కు బలమంతా ఆయనే.  వార్తను ఎలా మార్కెట్ చేయాలో…వార్తను ఎలా వండివార్చాలో బాగానే నేర్పారాయన. వార్తను మార్కెట్ […]

ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు…జగన్

అల్లాహ్ దీవెనలు లభించాలి….జగన్ పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ ప్రారంభం సందర్భంగా వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ముస్లిం ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు మంచి జరగాలని ఈ సందర్భంగా జగన్ ఆకాంక్షించారు. నెల రోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస దీక్షలు ఆచరిస్తూ పవిత్ర మాసాన్ని జరుపుకుంటారని…వారికి ఈ సందర్భంగా అల్లాహ్ దీవెనలు లభించాలని జగన్ […]

జగన్ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్…

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదేనా… ఆయన సర్వే ఏం చెబుతోంది… ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలకు మరో మూడు వారాల వ్యవధి మాత్రమే మిగిలింది. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల అనంతరం రిటర్న్ గిఫ్ట్ పై కేసీఆర్ చేసిన ప్రకటనలు అప్పట్నించీ కలకలం రేపుతూనే ఉన్నాయి. రాజకీయంగా సంచలమైన ఈ వ్యాఖ్యల్ని ఆధారం చేసుకుని ఆంధ్రాలో లబ్ది పొందాలని కూడా తెలుగుదేశం పార్టీ చాలా ప్రయత్నించింది. ఇప్పుడు ఆంధ్రా ఎన్నికలు ముగిశాక…ఆ […]

మే 23న ఫలితాల వెల్లడిలో ఆలస్యం…

సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడిలో జాప్యం… మే 23 సాయంత్రానికి గానీ స్పష్టత రాని పరిస్థితి.. వీవీప్యాట్ల లెక్కింపే కారణం… ఈసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి. దాదాపు ఐదారుగంటల జాప్యం జరగనుంది. దేశ వ్యాప్తంగా వీవీప్యాట్ల లెక్కింపు జరగాల్సిన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఆలస్యమయ్యే అవకాశముందని సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమీషనర్ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన పలు […]

ఫొని ప్రభావం ఏపీకే…

ఉత్తర కోస్తావైపు దూసుకొస్తోన్న ఫొని… మే 1వ తేదీకు అతి తీవ్రతుపానుగా… బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను అంతకంతకూ తీవ్రతను పెంచుకుంటోంది. ముందుగా ఊహించినట్టే హుద్ హుద్  స్థాయిలో విరుచుకపడనుందని తెలుస్తోంది. గంటకు 195 కిలోమీటర్లపై వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘ఫొని’ తుపాన్‌ దిశపై స్పష్టత వస్తోంది. ఇది ఇప్పుడు ఉత్తర కోస్తా వైపు దూసుకోస్తోంది.. మే 2 నుంచి ఫొని ఉత్తరాంధ్రపై ప్రభావం […]

హే సీబీఎన్..వేర్ ఈజ్ డెమోక్రసీ

వర్మకు భయపడుతున్న ప్రభుత్వం.. ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకట్ట..తిరిగి హైదరాబాద్ కు తరలింపు లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబును తీవ్రంగా భయపెడుతున్న సినిమా. సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన చిత్రమిది. అందుకే ఎన్నికల ముందు ఏపీలో విడుదల కాకుండా అడ్డుపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో స్టేలు లేకపోవడం, ఏపీలో ఎన్నికల ముగిసిపోవడంతో ఇక విడుదలకు మార్గం సుగమమైంది. మేడే రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు వర్మ […]

అతి తీవ్రతుపానుగా మారనున్న ఫొణి తుపాను..

మరో 24 గంటల్లో అతి తీవ్రంగా మారనున్న ఫొణి… తీవ్ర పరిణామాలుంటాయన్న ఐఎండీ హెచ్చరికలు.. హుద్ హుద్ తరువాత  అంతటి తీవ్రత ఉన్న తుపానుగా ఫొణి ని లెక్కేస్తున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొణి తుపాను అంచనాలకు  అందడం లేదు. కచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో తెలియడం లేదు. తీరాన్ని..అధికారుల్ని తీవ్రంగానే వణికిస్తోంది. ఇప్పటికే తుపానుగా మారిన ఫొణి…మరి కొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. రానున్న 24 […]

బెదిరింపులకు దిగిన బాబు…

ఫ్రస్టేషన్ లో బాబు..ఈసీకు బెదిరింపులు… అంత ఈజీగా వదిలిపెట్టనంటూ వార్నింగ్… ఓటమి భయం ఫ్రస్టేషన్ కు నెడుతుంది. ఆ ఫ్రస్టేషన్ లో ఏం చేస్తున్నామో…ఏం మాట్లాడుతున్నామో అర్ధం కాదు. సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంటాం. ఇప్పుడిది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పద్ధతి.  తన వైఖరిని ఇంకోసార బయటపెట్టుకున్నారాయన. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో వాగ్వాదం చేస్తూ బెదిరింపులకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి వినతిపత్రం సమర్పించడానికి వెళ్లిన చంద్రబాబు […]