సినిమా

జితేందర్ తో తనకు గల అనుబంధం :కేతిరెడ్డి

బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర ను వారి కుమార్తె ,చిత్ర నిర్మాత  ఎక్తకపూర్ కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను బహుకరించిన సందర్భం ను పురస్కరించుకుని అభినందనలు తెలిపిన దక్షిణాది చిత్ర నిర్మాత. దర్శకుడు .తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హీరో జితేందర్ తో తనకు గల అనుబంధం నాకు గుర్తుగా వారి కుటుంబం ను వారు నేడు షిర్డీ సాయిబాబా దర్శనం కొరకు షిర్డీ […]

ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిస్’ఫస్ట్ లుక్ పోస్టర్

ఆకట్టుకుంటోన్న‘మిస్టర్ అండ్ మిస్’ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగు కథ, కథనాలు రేయాలిస్టిక్ కథల వైపు పరుగులు పెడుతున్నాయి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే అంశాలలో సహజత్వం ముందు ఉంటుంది. అలాంటి కథే “మిస్టర్ అండ్ మిస్” డేటింగ్ లు, వీడియో చాటింగ్ లు ప్రేమ లో భాగం అయిన ఈ జన రేషన్ ప్రేమ కథ గా “మిస్టర్ అండ్ మిస్” రూపొందింది. తెలుగు ప్రేక్షకుల టేస్ట్ లో మార్పులు […]

అందుకే ‘అల వైకుంఠపురములో..’ చేశా: పూజా హెగ్డే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే అమూల్య పాత్రలో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ పూజా హెగ్డే మీడియాతో ముచ్చటించారు. ఈ […]

శెహభాష్ రెహమాన్…ఆ హీరోలు కూడా నేర్చుకోండి

రెహమాన్ ని చూసి ఆ బాలీవుడ్ హీరోలు చాలా నేర్చుకోవాలి.. అనుపమ్ ఖేర్ నుంచి..అక్షయ్ వరకూ చెప్పేవి దేశభక్తి మాటలు..చేసేవి విదేశీ వ్యవహారాలు… దేశభక్తి ఇప్పుడు మార్కెట్లో వస్తువైపోయింది. ఎవరికి తోచినరీతిలో వారు మార్కెట్ చేసుకుంటారు. పైకి శ్రీరంగ నీతులు చెబుతూనే విదేశీ వ్యవహారాల చేసేవాళ్లు ఎక్కువైపోయారు. దేశంలో దేశభక్తి గురించి గొప్పలు చెప్పుకుంటూనే విదేశీ పౌరసత్వాల కోసం ఎగబడుతుంటారు ఆ బాలీవుడ్ హీరోలు. దేశభక్తి తమకే సొంతమన్నట్టు చెప్పుకుంటారు…కానీ […]

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు గ్రీన్ సిగ్నల్…

తెలుగుదేశంకు మరో ఇబ్బంది…29న విడుదల కానున్నచిత్రం.. అభ్యంతరాన్ని కొట్టివేసిన హైకోర్టు… సరిగ్గా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి మరో ఇబ్బంది వచ్చి పడుతోంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెర కెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చ్ 29న విడుదల కానుంది. అభ్యంతరాలున్నాయంటూ సత్యనారాయణ అనే వ్యక్తి వేసిన లంచ్ మోషన్ పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్టీఆర్ జీవిత కధ ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ […]

మహానటి వల్లనే కష్టమైపోతుంది…కీర్తి సురేశ్

ప్రేక్షకుల అంచనాలు పెరిగిపోతున్నాయి.. మంచి కధ ఎంచుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయి… సినిమాలు చేయడం వేరు…మైలురాయిగా నిలిచే సినిమాలు చేయడం వేరు. ఎవరికైనా సరే కెరీర్ లో కొన్ని చిత్రాలు మాత్రం మైలురాయిగా నిలిచిపోతాయి. ఆ చిత్రాలే పేరు తీసుకొస్తాయి కెరీర్ లో. ఎన్ని వాణిజ్యపరమైన సినిమాలు చేసినా సరే..కీర్తి సురేశ్ కు మాత్రం మహానటి మరపురాని మహా ఘట్టమే అవుతుంది. అయితే అదే కొన్నిసార్లు ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతోంది. మహానటి […]

మహేశ్ కు రష్మికానే ఫైనల్ అయిందా….

మహేశ్ తో మరో కామెడీ టైమింగ్ సినిమా…. అనిల్ రావిపూడి దర్శకత్వంలో…రష్మిక సరసన… దూకుడు సినిమా తరువాతే మహేశ్ లోని కామెడీ ఎంటో అందరికీ తెలిసింది. టైమింగ్ కామెడీతో జనాన్ని ఆకట్టుకున్నాడు. స్క్రిప్ట్ ను బట్టి ఇదే జోరును ఆ తరువాత కూడా మహేశ్ కొనసాగిస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ -2తో మంచి కామెడీ జనానికి అందించారు. సో..ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా […]

బాహుబలి-2ను మించిపోయిన ఉరీ…

ఉర్రూతలూగిస్తున్న ఉరీ…ది సర్జికల్ స్ట్రైక్.. బాహుబలి-2 ను మించిన వసూళ్లు… ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం ఉరీ : ది సర్జికల్ స్ట్రైక్ సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది. ఈ విషయంలో బాహుబలి-2 రికార్డును అధిగమించేసింది. ఇప్పటివరకూ హిందీలో ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి-2 కు రికార్డు ఉంది. అయితే బాహుబలి -2 చిత్రం 23, 24 రోజుల్లో సాధించిన వసూళ్లను ‘ఉరీ’ చిత్రం అధిగమించింది. బాహుబలి-2 సినిమా 23వ రోజు […]

త్వరలో బిగ్ బాస్ సీజన్ -3 ప్రారంభం…

బిగ్ బాస్ సీజన్ -3లో పారితోషికం రెట్టింపు… మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ నే హోస్ట్ గా పెట్టుకునే ఆలోచన… ఆంగ్లం నుంచి హిందీకు…అక్కడి నుంచి ప్రాంతీయ భాషలకు పరిచయమైన బిగ్ బాస్ కాన్సెప్ట్ షో ఇప్పుడందరికీ అలవాటైపోయింది. హిందీలో సల్మాన్ వ్యాఖ్యాతగా చాలా సీజన్ లు పూర్తిచేసుకున్న బిగ్ బాస్ ఇటీవలే తెలుగువారికి పరిచయమైంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తిచేసుకుని…మూడో సీజన్ కు రంగం సిద్ధం చేసుకుంటోంది. తొలి రెండు […]

సోనాలీ తిరిగి సెట్స్ పైకి….

అందాల తార సోనాలీ తిరిగి తెరపైకి… న్యూయార్క్ లో చికిత్స పూర్తి చేసుకున్న బింద్రే… చెరగని అందం..అందమైన చిరునవ్వుతో వెండితెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది సోనాలి బింద్రే. అందం, అభినయంతో హిందీ, తెలుగు సినీ పరిశ్రమల్లో అభిమానుల్ని సంపాదించుకున్న సోనాలీ మళ్లీ సెట్స్ పైకి వచ్చింది. కేన్సర్ కారణంగా చాలాకాలంగా చికిత్స పొందుతుండటంతో విరామమిచ్చింది వెండితెరకు. న్యూయార్క్ లో చికిత్స పూర్తి కావడంతో ముంబాయి చేరుకున్న సోనాలీ తిరిగి […]