వాణిజ్యం

వన్ ప్లస్ 7 ప్రొ….ఫీచర్లు సూపర్…

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న వన్ ప్లస్ 7 ప్రొ ఫీచర్లు.. త్వరలో మార్కెట్లోకి… ఇప్పటికే పదివేల రూపాయల భారీ తగ్గింపుతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న వన్ ప్లస్ సంస్థ..ఇప్పుడు మరో వేరియంట్ ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. వన్ ప్లస్ 7 ప్రొ పేరుతో విడుదల కానున్న ఈ మోడల్ మొబైల్ ఫీచర్లు అదిరిపోయాయి. ఇప్పటికే మార్కెట్లో హల్ చల్ […]

ఆ ఫోన్ కొంటే..ఏకంగా 10 వేల తగ్గింపు…

భారీ తగ్గింపు ఆఫర్ తో వన్ ప్లస్ మొబైల్… పదివేల వరకూ తగ్గింపు… స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మేజర్ షేర్ కైవసం చేసుకునేందుకు వన్ ప్లస్ ప్రయత్నిస్తోంది. ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ మేకర్ గా ప్రాచుర్యం పొందిన వన్ ప్లస్ తాజాగా…భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ సంస్థ లేటెస్ట్ ఎడిషన్ ధరను సమ్మర్ సేల్ లో భాగంగా 9 వేలు నేరుగా తగ్గించేసింది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ తో […]

డెలాయిట్ పై ఐదేళ్ల నిషేధం…?

ఆడిటింగ్ లోపాలపై విస్పష్ట ఆధారాలు.. ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ కేస్ లో అవకతవకలు… ప్రపంచంలోని దిగ్గజమైన ఆడిటింగ్ సంస్థల్లో బిగ్ 4గా పిల్చుకునే నాలుగు ప్రముఖ కంపెనీల్లో ముందు వరుసలో ఉండేది డెలాయిట్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలోనూ..స్థానిక భాగస్వాములతో కలిసి బడా కంపెనీలకు ఆడిటింగ్ సేవలందిస్తోంది. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో శాఖల్ని కలిగిన ఈ సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడనుంది. ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ లో […]

అతను చనిపోయాడు…వందల కోట్లు వదులుకోవల్సిందేనా…

క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల ఆందోళన… ఫౌండర్ గెరాల్డ్ కాటన్ ఆకస్మిక మరణంతో తలెత్తిన ఇబ్బందులు.. 982 కోట్ల కరెన్సీ ఫ్రీజ్…పాస్ వర్డ్, రికవరీ తెలియక అయోమయంలో నిపుణులు… బిట్ కాయిన్, లైట్ కాయిన్,ఎధిరియం లాంటి డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్ వేదిక క్వాడ్రిగా సీఎక్స్ ఎక్స్చేంజ్. దీని ఫౌండర్ కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఫౌండర్ అయిన గెరాల్డ్ కాటన్ ఇండియాలో ఆకస్మికంగా మరణించారు. ఓ అనాధాశ్రమానికి సేవలందిస్తున్న తరుణంలో ఆయన […]

మార్కెట్లో రానున్న జియో 5 జీ పోన్…

5జీ సేవలతో పాటు…5జీ ఫోన్ త్వరలో… 2020 ఏప్రిల్ నాటికి మార్కెట్లో… అత్యంత తక్కువ ధరలతో టెలికాం సేవల్ని అందించి మార్కెట్ నే కుదిపేసిన రిలయన్స్ జియో మరో సంచలనానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. తక్కువ కాలంలో ఎక్కువమంది వినియోగదారుల్ని సొంతం చేసుకున్న ఆ సంస్థ త్వరలో 5జీ సేవల్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. కేవలం 5జీ సేవల్నే కాకుండా…5జీతో పనిచేసే మొబైల్‌ను సొంతంగా విడుదల చేయాలని యోచిస్తోంది. 2020 ఏప్రిల్ […]

రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాళా…

ఓపీ పెట్టడానికి నిర్ణయించుకున్న ఆర్ కామ్… అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్… భారీగా నష్టపోతున్న షేర్లు… ఎవ్వరేమైతే తనకేంటి…తన లాభం ముఖ్యం. నమ్ముకున్న ఇన్వెస్టర్లు మోసపోతున్నారు. వాటాదార్లను నట్టేట మంచి సేఫ్ గేమ్ ఆడుతోంది రిలయన్స్ సంస్థ. ఆర్ధికంగా సంక్షోభంలో చిక్కుకుని…అప్పుల పాలైన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ( ఆర్ కామ్ ) తాజాగా తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. అప్పుల ఊబి నుంచి తప్పుకోడానికి ఓపీ పెట్టడానికి ఆ […]

కేన్సర్ కు మందు వచ్చేసిందా…

ప్రాణాంతకవ్యాధికి మందు కనిపెట్టామంటున్న ఆ కంపెనీ… 100 శాతం నియంత్రిస్తామంటున్న ప్రతినిధులు… కేన్సర్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అతివేగంగా విస్తరిస్తోంది. ఒకసారి కేన్సర్ సోకిందంటే చాలు..ఇక కాలం లెక్కపెట్టుకోవల్సిందే. ఆధునిక వైద్యానికి సైతం అందని మహమ్మారిగా ప్రాణాల్ని హరిస్తోంది. ఖరీదైన మందులతోనూ, చికిత్సతోనూ కాలాన్ని పొడిగించుకోవడమే తప్ప…వ్యాధిని నయం చేసే పరిస్థితి మాత్రం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయిల్ కు చెందిన ఆ కంపెనీ కేన్సర్ కు మందు కనిపెట్టామంటోంది. ఏఈబీ […]

ప్రధాని కీలక భేటీలో ఏం జరగనుంది…

ప్రధాని కీలక భేటీలో ఏం జరగనుంది… పారిశ్రామికవేత్తలతో మోడీ సమావేశం నేడు… దేశీయ పారిశ్రామిక విధానం అనుసరించాల్సిన విషయాలపై నేడు కీలకభేటీ జరగనుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్రమోడీ నేడు బడా పారిశ్రామికవేత్తలతో…విధానకర్తలతో సమావేశం అవుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్యరంగంలో దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టేందుకు  తీసుకోవల్సిన చర్యలపై చర్చ జరగనుంది. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభం చేసేందుకు కావల్సిన విధానాల్ని పరిశీలించనున్నారు. టాప్ 50 లో ఇండియా చేరడానికి […]

ఇప్పుడు వన్ ప్లస్ దే అగ్రస్థానం…

ఇప్పుడు వన్ ప్లస్ దే అగ్రస్థానం… మార్కెట్ లో 37 శాతం అమ్మకాలు… ఇప్పుడు శాంసంగ్ కాదు…యాపిల్ అంతకంటే కాదు.. వన్ ప్లస్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. వన్ ప్లస్ సంస్థ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఏకంగా 37 శాతం వాటాతో శాంసంగ్, యాపిల్ లను వెనక్కి నెట్టింది. ప్రీమియం ఫోన్ల విభాగంలో  చైనాకు చెందిన వన్ ప్లస్ సంస్థ అమ్మకాలు గణనీయంగా పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు…బ్రాండ్ […]

జెట్ ఎయిర్ వేస్ టాటా చేతిలో…

  జెట్ ఎయిర్ వేస్ టాటా చేతిలో… నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్న టాటా బోర్డు అప్పుల్లో కూరుకుపోయిన జెట్ సంస్థ విమానయాన రంగంలో సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న టాటా మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే రెండు విమానయాన కంపెనీలు నడుపుతున్న ఆ సంస్థ మరో సంస్థను టేకోవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. శుక్రవారం జరిగే టాటా బోర్డు సమావేశంలో ఆ నిర్ణయాన్ని తీసుకోనున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్ వేస్ […]