ఆంధ్ర

జగన్ అడ్వైజర్ గా సుభాష్ చంద్ర గార్గ్….

నిధుల సమీకరణపై జగన్ ప్రభుత్వం కీలక దృష్టి… సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ సుభాష్ చంద్ర గార్డ్ నియామకం…. పలు సంక్షేమ పధకాలు…రాష్ట్రాభివృద్ధి. ఇవే ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందున్న ప్రాధాన్యతలు.  ఈ రెండింటికీ కావల్సింది నిధులు. కొత్త రాష్ట్రం కావడంతో  నిధుల సమీకరణ మార్గాల్ని పూర్తి స్థాయిలో అణ్వేషించాల్సి ఉంది. అందుకే ఓ సమర్ధుడైన రిటైర్డ్ ఐఏఎస్ ను సలహాదారుడిగా నియమించుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి  వైఎస్‌ […]

కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలివే…..

రాష్ట్రంలో  కొత్తగా 8 వైద్య కళాశాలలు…. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాలకు ఏర్పాట్లు… ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్యసేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా మరో 8 మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేసి ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 7 వైద్య కళాశాలలకు డీపీఆర్ లు  సిద్ధమై….ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల, […]

దటీజ్ జగన్స్ గుడ్ గవర్నెన్స్….

దటీజ్ జగన్స్ గుడ్ గవర్నెన్స్…. అనుభవం కాదు కావల్సింది. చేయాలన్న చిత్తశుద్ధి అవసరం. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఏం చేసిందో…45 ఏళ్ల యువకుడు ఏం చేస్తున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. హామీలు ఇవ్వడమే కాదు చేసి చూపించడమే ఆ కుటుంబానికి తెలుసు. రాజన్న వారసుడిగా ప్రజా సంక్షేమ పధకాల్ని ఇంటింటికీ నేరుగా చేరుస్తానన్న హామీని అమలు చేసి చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పింఛన్ దారులకు నేరుగా ఇంటికే పింఛన్ అందిస్తోంది […]

అమరావతిలో ఈడీ దర్యాప్తు….?

ఇన్ సైడర్,  మనీ ల్యాండరింగ్‌పై ఆధారాలు  ఈ నెలలో ఈడీ దర్యాప్తు ప్రారంభం…   ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఈడీ దర్యాప్తు ప్రారంభం కానుంది. బహుశా ఈ నెలాఖరులోగా ఆ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన దర్యాప్తును ప్రారంభించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వ హాయంలోనే అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చాలాసార్లు అమరావతి విషయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని…ముఖ్యంగా ఇన్ సైడర్ […]

టీడీపీ యాత్ర వెనుక ఉద్దేశ్యమదా….

ఈ యాత్ర ఎవరి కోసం… ప్రజల కోసమా…కార్యకర్తల కోసమా….. కోయిల ముందే కూసినట్టుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తుంటే అదే అన్పిస్తుంది. రాజకీయాల్లో నిర్ణయాలెప్పుడూ సకాలంలోనే తీసుకోవాలి. అలాగని సమయం  సందర్భం లేనప్పుడు కూడా కాదు. ఎప్పటికయ్యెద ప్రస్తుతం అన్నట్టుగా ఉండాలి. ఇటూ జాప్యమూ ఉండకూడదు..అటు తొందరపాటు అస్సలు కూడదు. లేకుంటే ప్రయోజనం మాట దెవుడెరుగు…అభాసుపాలైపోతుంటారు. చంద్రబాబు విషంయలో ఇదే జరుగుతోందా…అవుననే అంటున్నారంతా. ఆంధ్రప్రదేశ్ లో […]

అధికారం కోసం ఎత్తుకుపై ఎత్తులు

న్యూ ఢిల్లీ , ఫిబ్రవరి 19 : రాజ్యాధికారం కావాలా ? అయితే జనాల్లోకి వెళ్ళండి… జనం మధ్యలో ఉండండి.  ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి. జనం గాధలు వినండి. ప్రజలను పలకరించండి. ప్రజలు చెప్పింది వినండి. ప్రజలతో మమేకం కండి . అప్పుడే మీ చేతికి రాజ్యాధికారాం లభించే అవకాశం ఉంటుంది. ఇది చాలా సార్లు రుజువు అయింది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. అధికారం కోసం […]

విశాఖ పోర్టు ట్రస్ట్ లో అధికారుల నిర్లక్ష్యం.

విశాఖ పోర్టు ట్రస్ట్ లో అధికారుల నిర్లక్ష్యం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై జాగ్రత్తలు వహిస్తుంటే… విశాఖ పోర్టు ట్రస్టులో పట్టించుకోని పోర్ట్ యంత్రాంగం. అల్యూమినియం లోడ్ తో విశాఖ పోర్టుకు చేరుకున్న చైనా నౌక యం.వి. ఫార్చ్యూన్ సన్. నౌకతో పాటు విశాఖకు వచ్చిన చైనాకు చెందిన 20 మంది సిబ్బంది. చైనా కు చెందిన 20 మందిలో కరోనా వ్యాధి లక్షణాలపై పరిక్షలు చేసేందుకు కూడా… […]

బాబు రెండు తప్పులు

                                                             బాబు  రెండు తప్పులు అమరావతి జనవరి 27 : తెలుగుదేశం పార్టీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు తప్పులు చేశారు. ఆయన చేసిన […]