విద్య

మందగమనంతో 16 లక్షలు తగ్గనున్న కొలువులు

 దేశంలో ఉద్యోగాల కల్పనపై ఆర్థిక మందగమనం తీవ్ర ప్రభావం చూపిందని ఎస్‌బీఐ అధ్యయన నివేదిక- ఎకోవ్రాప్‌ వెల్లడించింది. ఈపీఎఫ్‌ఓ డేటా ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం (2018-19) లో కొత్తగా 89.7 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. మందగమనం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో కొత్త ఉద్యోగాలు 2018-19తో పోలిస్తే కనీసం 15.8 లక్షల మేర తగ్గనున్నాయని రిపోర్టు పేర్కొంది. గత ఏడాది ఏప్రిల్‌-అక్టోబరు కాలానికి పుట్టుకొచ్చిన కొత్త […]

డీఎస్సీ పరీక్షలు వాయిదా…

ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా… అభ్యర్దుల విజ్ఞప్తి మేరకు మరో రెండు వారాల గడువు.. డిసెంబర్ లో ప్రారంభం కావాల్సిన ఏపీ డీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల్ని రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పరీక్షలకు…డీఎస్సీ ప్రకటనకు వ్యవధి చాలా తక్కువగా ఉన్నందున ప్రిపేర్ అయ్యేందుకు గడువు ఇవ్వాలన్న అభ్యర్దుల వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. అభ్యర్దుల నుంచి […]

రేపే…31 ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ ప్రయోగం…

రేపే.. పీఎస్ఎల్వీ ప్రయోగం… 9 గంటల 58 నిమిషాలకు… ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్  సెంటర్ నుంచి ఇస్రో మరో విజయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఒకదాని వెంట మరొక విజయాల్ని సాధిస్తున్న ఇస్రో ..ఇదే వేదికగా రేపు పీఎస్ ఎల్వీ సీ 43 ప్రయోగించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంమైపోయింది. బుదవారం అంటే నేటి ఉదయం 5 గంటల 58 నిమిషాలకు ప్రారంభమైన […]

త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు…

  త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు… దశలవారీగా పోస్టుల భర్తీ.. ఏఈఈ పోస్టులకు నేడు తొలి ప్రకటన.. నిరుద్యోగులకు తాయిలమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఎప్పుడెప్పుడా అని నాలుగేళ్లుగా ఊరిస్తున్న పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం దీనికి ఆమోదం తెలుపడంతో..తొలిదశలో పంచాయితీ రాజ్, ఇతర శాఖల్లో కలిపి 309 ఏఈఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల సంఖ్యను బట్టి పరీక్షను ఒకేసారి నిర్వహించడమో లేదగా ప్రిలిమినరీ,మెయిన్స్ […]

అమెరికాను మించిన ఇండియా

అమెరికాను భారత్‌ మించిపోయింది! ఔను.. ఫేస్‌బుక్‌ వాడకంలో అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించింది! భారత్‌లో ఫేస్‌బుక్‌ యూజర్ల సంఖ్య 24 కోట్ల 10 లక్షలకు చేరుకుంది. జూలై 13 నాటికి అమెరికాలో ఇది 24 కోట్లు కాగా.. భారత్‌ ఆ మార్కును దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతినెలా 200 కోట్ల మంది వినియోగిస్తున్నారని ఫేస్‌బుక్‌ ప్రకటించిన కొన్ని రోజులకే టాప్‌ ర్యాంకింగ్‌లో మార్పు చోటుచేసుకోవడం గమనార్హం. గత ఆరు నెలల […]

ఫోన్ ఎక్కువ‌గా వాడుతుంటే..!

ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతున్నారా ?…ఎక్కువగా చూస్తున్నారా…అయితే జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకుంటే ప్రమాదం తప్పదు. ఇప్పుడు ఫోన్‌ నిత్యవసర వస్తువుగా మారింది. అది లేకుండా ఎక్కడికి వెళ్లలేము కూడా. మనం వాడటమే కాకుండా చిన్నపిల్లల్ని ఆడించాలన్నా, వారి ఏడుపును ఆపాలన్నా మనం టక్కున ఫోన్‌ తీసి వారికి ఇచ్చేస్తుంటాం. వారు దాన్ని నోటిలో పెట్టుకోవడమో, ఆడుకోవం చేస్తారు. ఫోన్‌కి ఉన్న

ప్రపంచ అందగాడు మనవాడే…

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కిరీటీలు సాధించినప్పుడు ఎంత సందడి చేస్తుంటారో అందరికీ తెలిసిందే. కానీ తాజాగా మన భారతీయుడు ప్రపంచ అందగాడికి నిలిచాడు. మిస్టర్ వరల్డ్ లిస్టులో టాప్ లో నిలిచాడు. అయినా పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడం విశేషంగా భావించాలి. బాలీవుడ్ స్టార్ హీరో హ్రుతిక్ రోషన్ ని ప్రపంచ అందగాడికి గుర్తిస్తూ ప్రకటన రావడమే కాకుండా. ఆ లిస్టులో సల్మాన్ ఖాన్ టాప్ 5లో ఉండడం విశేషంగా […]

నిద్ర సమయం కంటే ఆన్‌లైన్‌లోనే ఎక్కువ!

ఉదయాన్నే నిద్ర లేవగానే చేతిలోకి ఫోన్‌ తీసుకొని వాట్సప్‌ మెసేజ్‌లు చదవడం అలవాటా? రాత్రి పడుకునే ముందు కూడా స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో ఉండాల్సిందేనా..? యువతరంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ఇంకేం లేకున్నా బతికేస్తాం కానీ.. స్మార్ట్‌ ఫోన్‌ లేకుంటే, వాట్సప్‌ వాడకుంటే బతకలేం అనే స్థితికి వచ్చేశాం. రోజులో సగటున 200 సార్లు స్మార్ట్‌ ఫోన్‌ను చూస్తున్నామట. అంటే