రివ్యూస్

పాలనలో వేగం పెంచిన జగన్….

పాలనలో వేగం పెంచిన జగన్… నిజాయితీ, పారదర్శకతే ప్రాతిపదికలుగా నిర్ణయాలు… సిద్ధమవుతున్న జగన్ డ్రీం టీం…. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ తనదైన మార్కును చూపిస్తున్నారు. పాలనలో వేగం..నిజాయితీ…పారదర్శతకు పట్టం కట్టేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మే 30న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే తానేంటో…ఎలా ఉంటోనో చెప్పిన వైఎస్ జగన్..ఆ దిశగా అడుగులు కదుపుతున్నారు. నిర్ణయాల్లో వేగం పెంచారు. పాలనలో కచ్చితత్వం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేళ […]

రాజాకు మంత్రి అవకాశాలు…

నాడు వైఎస్ కు తండ్రి..నేడు జగన్ కు తనయుడు కేబినెట్ లో అవకాశాలు… తూర్పు మార్పునకు సంకేతమంటారు. అటువంటి తూర్పులో ఈసారి వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా సీట్లు దక్కాయి. గత ఎన్నికల్లో ఎక్కడైతే పట్టు సాధించలేకపోయామో అక్కడే…ఆధిక్యత ప్రదర్శించింది పార్టీ. ఉన్న 19 స్థానాల్లో ఏకంగా 14 స్థానాల్ని సాధించి…అధికారానికి కారణమైందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే తూర్పు మార్పునకు సంకేతమన్న బలమైన సెంటిమెంట్ ను ప్రతి […]

మే 30 న జగన్ ప్రమాణ స్వీకారం…

జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయిన సైకిల్… 85 శాతం సీట్లతో రికార్డు సృష్టించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ… కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలన్నది ఓ సినిమా డైలాగ్ అయినా…అదే జరిగింది ఏపీ ఎన్నికల ఫలితాల్లో. ఫ్యాన్ గాలికి తగిలిన దెబ్బకు ప్రత్యర్ధులకు బైర్లు కమ్మాయి. చంద్రబాబు తనయుడు లోకేష్ సహా…మంత్రులంతా ఓటమి పాలయ్యారు. సంతలో పశువుల్లా అమ్ముడుపోయిన నేతలకు జనం బుద్ధి చెప్పారు. జననేత జగన్ కు ఒక్క […]

జగన్ వైపు యువత…

Teja Vadapalli reports… యువత జగన్ వైపు నిలబడిందా… పోల్స్ నివేదికల్లో కూడా అదే తెలిసిందా… వైఎస్ జగన్. మరి కొన్ని గంటల్లో అధికారాన్ని కైవసం చేసుకోనున్నారనేది ఇప్పటికే చర్చనీయాంశమైంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలు.. ఒపీనియన్ పోల్స్ నివేదికలూ, విశ్లేషణలూ అన్నీ వైసీపీకే అధికారమని చెబుతున్నాయి. తొమ్మిదేళ్ల శ్రమకు తగిన ఫలితం దక్కబోతోందన్నది ప్రతి ఒక్కరూ నమ్మే మాట. అయితే ఇదే సమయంలో ఈసారి ఎన్నికల్లో యువత ఎటువైపు ఉన్నదన్నదే […]

విజయ రహస్యమిదే….

అధికారం నూటికి నూరుపాళ్లూ వైసీపీదే… ఎగ్జిట్ పోల్స్ ను బట్టి కాదు…అసలు సంగతిదీ.. ఓదార్పుయాత్రతో మొదలైన ఆ అకుంఠిత దీక్ష..మొన్నటి పాదయాత్ర వరకూ సాగింది. తొమ్మిదేళ్ల నిరీక్షణ..ప్రతిక్షణం ప్రజల్లో.. అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటం..ఓ వైపు పార్టీ నిర్మాణం..మరోవైపు కేడర్ లో ఆత్మ స్థైర్యం నింపుకుంటూ రావడం. విలువలతో కూడిన రాజకీయాల కోసం పడిన శ్రమ. కష్టమంతా ఆ ఒక్కడిదే. ఒకే ఒక్కడుగా పార్టీ స్థాపించాడు. ఒక్కడై నడిపాడు. తానే ఓ […]

పోలవరం కొట్టుకుపోతుందా…ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

పోలవరంపై గుట్టు విప్పేసిన ఉండవల్లి… తస్మాత్ జాగ్రత్త..లేదా తీవ్ర పరిణామాలే… బాబుకు ఇరిటేషన్..ప్రధానికి నోటిజారుడు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, కాంట్రాక్టుల నిర్లక్ష్యం..టీడీపీ నేతల కమీషన్ల పర్వం..అన్నీ  ఆ ప్రాజెక్టుకు గ్రహణాలుగా మారాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నాణ్యతను ప్రశ్నార్ధకంగా మార్చేశాయి. ఇదే విషయంపై నిపుణులు చాలా సందర్భాల్లో గగ్గోలు పెడుతున్నా..ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం ఆ ప్రాజెక్టు గుట్టు విప్పేశారు. మంగళవారం ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. […]

ఇదేనా 40 ఏళ్ల అనుభవం…వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న బాబు

రాజ్యాంగ వ్యవస్థనే కాదంటున్న చంద్రబాబు… అధికారమే పరమావధిగా మే 10న కేబినెట్ కు సమావేశం… బాబు వైఖరిపై ఐఏఎస్ ల ఆగ్రహం… 40 ఏళ్ల అనుభవమంటూ చెప్పుకునే బాబుకు రాజ్యాంగం తెలియడం లేదు. వ్యవస్థల రూపకల్పన ఎందుకు జరిగిందో అర్ధం కానట్టుంది. ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి వచ్చాక..తిరికి కౌంటింగ్ ఫలితాలు వెలువడేవరకూ కోడ్ అమల్లో ఉంటుందనే ప్రాధమిక సూత్రాన్ని సైతం ఆయన పట్టించుకోవడం లేదు. ప్రజల అత్యవసరాలు తప్పించి మరేవీ […]

సమీక్షల్లో బాబు తేల్చింది అదేనా…

పోల్ మేనేజ్ మెంట్ లో విఫలమవడంపై ఆగ్రహం… ఎందుకీ పరిస్థితి వచ్చిందంటూ ఆవేదన… జగన్ చెప్పిందే నిజమవుతోందా… సమీక్షల్లో జరిగిందొకటి…ఎల్లో మీడియా బయటకు చెప్పిందొకటి.  నూటికి వేయిశాతం తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు చేసిన ప్రకటననే ఆ మీడియా పదేపదే చూపిస్తోంది. చెబుతోంది..కానీ అసలు సమీక్షలో ఏం జరిగిందనేది పట్టించుకోలేదు. ఆఫ్ ద రికార్డ్ మీటింగ్ అయినా సరే..ఏం జరిగిందనే సమాచారం ఆయా మీడియా […]

ఫొనిపై ఒడిస్సాకు న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు..

అయినా డప్పు కొట్టుకోని నవీన్ పట్నాయక్… ఇదే బాబు అయితే..ప్రచార తుఫానే నేను బస్సులో పడుకున్నాను…హుద్ హుద్ ను తరిమేశాను. నేను రోడ్డుపైనే గడిపాన..తిత్లీని పొమ్మన్నాను. నేనొక్కడినే కష్టపడ్డాను. అందుకే హుద్ హుద్ ను సైతం జయించాము. అంతా నేనే..నేనే..నేనే. ఇవీ మొన్నటి వరకూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించుకున్న డప్పు మాటలు. పన ితక్కువ. ప్రచార ఆర్భాటమెక్కువ. అదే హుద్ హుద్ విషయంలో ఏ ప్రముఖ అంతర్జాతీయ పత్రికో పొరపొటున […]

దేవినేని ఉమ పరిస్థితి ఏంటి ఈసారి…

మైలవరంలో మంత్రి గెలుస్తారా లేదా… టీడీపీకు అనుకూలంగా బెట్టింగుల్లేవెందుకు… ఎన్నికలు ముగిశాయి. ఎవరి అంచనాల్లో వారున్నారు. మెజార్టీ సర్వేలు వైసీపీకు పట్టం కడుతుంటే..టీడీపీ కూడా గెలుపు ధీమాలోనే ఉంది. తెలుగుదేశం పార్టీకు ఎప్పుడూ అనుకూలంగా ఉండే కృష్ణా జిల్లా ఈసారి కీలకం కాబోతోంది. ఈ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు ఓ ఎత్తైతే…మైలవరం నియోజకవర్గం మరో ఎత్తు. ఇప్పుడందరి దృష్టీ ఈ నియోజకవర్గంపైనే ఉంది. దీనికి ప్రధాన కారణం టీడీపీ అధినేత […]