అంతర్జాతీయం

విమానంలో మంటలు…41 మంది మృతి

అత్యవసర ల్యాండింగ్ సమయంలో చెలరేగిన మంటలు.. 41మంది సజీవ దహనం..10 మందికి గాయాలు.. మాస్కోలో ఘటన రష్యా రాజధాని మాస్కోలో ఘోరమైన దుర్ఘటన చోటుచేసుకుంది. ఎరోప్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం అత్యవసర ల్యాండింగ్ సమయంలో చెలరేగిన మంటలతో..ప్రయాణీకులు 41మంది సజీవంగా దగ్దమయ్యారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. వివరాలను పరిశీలిస్తే… మాస్కోలోని షెరెమెత్యెవో విమానాశ్రయం నుంచి ఎరోప్లాట్ సుఖోయ్ సూపర్ జెట్ విమానం 78 మందితో టేకాఫ్ అయింది. అయితే […]

అతను చనిపోయాడు…వందల కోట్లు వదులుకోవల్సిందేనా…

క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల ఆందోళన… ఫౌండర్ గెరాల్డ్ కాటన్ ఆకస్మిక మరణంతో తలెత్తిన ఇబ్బందులు.. 982 కోట్ల కరెన్సీ ఫ్రీజ్…పాస్ వర్డ్, రికవరీ తెలియక అయోమయంలో నిపుణులు… బిట్ కాయిన్, లైట్ కాయిన్,ఎధిరియం లాంటి డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్ వేదిక క్వాడ్రిగా సీఎక్స్ ఎక్స్చేంజ్. దీని ఫౌండర్ కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఫౌండర్ అయిన గెరాల్డ్ కాటన్ ఇండియాలో ఆకస్మికంగా మరణించారు. ఓ అనాధాశ్రమానికి సేవలందిస్తున్న తరుణంలో ఆయన […]

మోదీ తప్ప మరెవరైనా సరే…

మోడీ వర్సెస్ రాహుల్.. ఏడాదిగా తగ్గుతున్న మోడీ ప్రభావం.. 2019 అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారనుంది. నూతన సంవత్సరంలో జరగనున్న ఎన్నికలే అందుకు కారణం. దేశంలోని రాజకీయాలకు గత యేడాది అసంతృప్తిగానే మిగిలిందని చెప్పాలి.అధికార పక్షం బీజేపీకు పతనం ప్రారంభమై..ప్రతిపక్షం కాంగ్రెస్ కొంతమేర పుంజుకుంటున్న పరిస్థితి. ఎవరెంత మేరకు మెరుగుపడ్డారు…ఎవరు ఎంతవరకూ మైనస్ అయ్యారన్నది రానున్న ఎన్నికల్లే తేటతెల్లంకానుంది. ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీల్లో ఓ సామీప్యత […]

ఢిల్లీ గగనతలంలో తప్పిన పెను ముప్పు….

ఆకాశంలో తప్పిన పెను ప్రమాదం… విమానాలు ఢీ కొనకుండా నివారించిన ఏటీసీ… అమ్మో…తల్చుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. ఏకంగా మూడు విమానాలు ఒకదానికొకటి ఢీ కొనకుండా పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ అప్రమత్తత కారణంగా ఆ ప్రమాదం తప్పింది. ఇండియా గగనతలంపై మూడు దేశాలకు చెందిన ఆ విమానాలు ఢీ కొని ఉంటే భారీ ప్రమాదమే జరిగుండేది. ఆకాశంలోనే కాలి బూడి దయ్యేవి. ఇది జరిగింది ఎక్కడో […]

భారీ సునామీ…50 మంది మృతి…

ఇండోనేషియాలో భారీ సునామీ… 50 మంది మృతి…6 వందల మందికి గాయాలు… దీవుల సమూదాయమైన ఇండోనేషియాలో భారీ సునామీ విరుచుకుపడింది. శనివారం అర్ధరాత్రి సంభవించిన సునామీ ధాటికి ఆ దేశంలో 50 మంది వరకూ మృతి చెందారు. మరో 6 వందల మందికి గాయాలయ్యాయి. సునామీ అర్ధరాత్రి సమయంలో ముంచెత్త డంతో భారీగా ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించింది. ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్‌, దక్షిణ లాంపంగ్‌ ప్రాంతాల్లో సునామీ […]

రఫేల్ పై సుప్రీం తీర్పు చట్టవిరుద్ధమే…

రఫేల్ పై సుప్రీంతీర్పు చట్ట విరుద్ధం… గెలిచేదంతా న్యాయం కానేకాదు… 24 వేల కోట్లయితే…60 వేల కోట్లు ఎలా చెల్లింపు జరిగింది… ఏం జరుగుతుంది న్యాయవ్యవస్థలో. నమ్మకాన్ని కల్గించాల్సిన చోట అపనమ్మకాన్ని ప్రోది చేసే చర్యలు చేపడుతున్నాయి కోర్టులు. న్యాయం ఏదో రోజు గెలిచి తీరుతుందనేది ఎంత వాస్తవమో…గెలిచేదంతా న్యాయం కాదన్నది కూడా అంతే సత్యం. సుప్రీంకోర్టు ఇటీవల తీర్పులు చూస్తుంటే ఇదే అన్పిస్తోంది. మొన్న బాబ్రీ, శబరిమల అంశాలు […]

రేపే…31 ఉపగ్రహాలతో పీఎస్ఎల్వీ ప్రయోగం…

రేపే.. పీఎస్ఎల్వీ ప్రయోగం… 9 గంటల 58 నిమిషాలకు… ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్  సెంటర్ నుంచి ఇస్రో మరో విజయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఒకదాని వెంట మరొక విజయాల్ని సాధిస్తున్న ఇస్రో ..ఇదే వేదికగా రేపు పీఎస్ ఎల్వీ సీ 43 ప్రయోగించనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ ప్రారంమైపోయింది. బుదవారం అంటే నేటి ఉదయం 5 గంటల 58 నిమిషాలకు ప్రారంభమైన […]

కౌగిలింత మాత్రమే…రాఫెల్ డీల్ కాదు కదా…

కౌగిలింత మాత్రమే…రాఫెల్ డీల్ కాదు కదా… నవజ్యోత్ సింగ్ సిద్ధూ వివాదాస్పద, వ్యంగ్య వ్యాఖ్యలు.. వివాదాల్లోకి రావడం…వ్యంగ్యంగా వ్యాఖ్యానాలు చేయడం నవజ్యోత్ సింగ్ సిధ్దూకు కొత్తేమీ కాదు. పంజాబ్ రాష్ట్ర మంత్రి , మాజీ క్రికెటర్ అయిన ఈయన మరోసారి ఇలాగే చేశారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పూర్తి వ్యంగ్య ధోరణిలో చెప్పిన ఈ మాటలు బీజేపీకు చురకలంటించాయి. గతంలో […]

సమాచారమిస్తే 35 కోట్లు ఇస్తారట…

సమాచారమిస్తే 35 కోట్లు ఇస్తారట…. 26/11 దాడులపై అమెరికా రివార్డు ప్రకాటన.. దేశ చరిత్రలో నెత్తుటి ధారలు పరిచిన ఘటన అది. వరుసగా పలు ప్రాంతాల్లో సృష్టించిన మారణహోమమది. అదే ముంబై 26/11 దాడుల ఉదంతం. ఆ దారుణం జరిగి పదేళ్లయింది నేటికి. ఈ సందర్భంగా భారతీయ ప్రజలకు..ముఖ్యంగా ముంబైవాసులకు సంఘీభావం తెలిపిన అమెరికా….ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడుల వెనుక ఉన్న వారి గురించి సమాచారం ఇచ్చిన వారికి […]

ఒక్క అంగుళం కూడా వదిలేది లేదు..మొత్తం మందిరమే

ముందు మందిరం…అనంతరమే ఎన్నికలు.. అయోధ్యలో మళ్లీ రేగుతున్న అశాంతి… భయంతో ఇళ్లు ఖాళీ చేసిన ముస్లింలు.. అయోధ్య మళ్లీ ఉద్రిక్తత రేపుతోంది. ప్రశాంతంగా ఉన్న దేశాన్ని మళ్లీ అల్లకల్లోలం చేసేందుకు ఆ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. కోర్టు పరిధిలోకి వెళ్లినప్పటి నుంచి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న ప్రజలకు…ఆ పార్టీలు మరోసారి టెన్షన్ కు గురి చేస్తున్నాయి. ముందు మందిరం..ఆ తరువాతే ఎన్నికల నినాదంతో ఛలో అయోధ్యకు శివసేన, విశ్వహిందూపరిషత్ లు శ్రీకారం […]