చిట్ చాట్

టీవీ 9 రవిప్రకాశ్ ది ఇప్పుడు ఓ ముగిసిన అధ్యాయం…

ఫోర్జరీ ఆరోపణలు..సంస్థ నిర్వహణలో వైఫల్యం… నిధులు పక్కదారి మళ్లించడం, వాటాదారుల హక్కుల్ని కాలరాయడం.. రవిప్రకాశ్ కోసం పోలీసుల గాలింపు…మిస్సైన గరుడ శివాజీ ఆయుధం… టీవీ నైన్. తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. 2003 డిసెంబర్ లో 24 గంటల వార్తా ప్రసార ఛానెల్ గా ప్రారంభమైన టీవీ 9కు బలమంతా ఆయనే.  వార్తను ఎలా మార్కెట్ చేయాలో…వార్తను ఎలా వండివార్చాలో బాగానే నేర్పారాయన. వార్తను మార్కెట్ […]

ఆ ఫోన్ కొంటే..ఏకంగా 10 వేల తగ్గింపు…

భారీ తగ్గింపు ఆఫర్ తో వన్ ప్లస్ మొబైల్… పదివేల వరకూ తగ్గింపు… స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మేజర్ షేర్ కైవసం చేసుకునేందుకు వన్ ప్లస్ ప్రయత్నిస్తోంది. ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ మేకర్ గా ప్రాచుర్యం పొందిన వన్ ప్లస్ తాజాగా…భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ సంస్థ లేటెస్ట్ ఎడిషన్ ధరను సమ్మర్ సేల్ లో భాగంగా 9 వేలు నేరుగా తగ్గించేసింది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ తో […]

శెహభాష్ రెహమాన్…ఆ హీరోలు కూడా నేర్చుకోండి

రెహమాన్ ని చూసి ఆ బాలీవుడ్ హీరోలు చాలా నేర్చుకోవాలి.. అనుపమ్ ఖేర్ నుంచి..అక్షయ్ వరకూ చెప్పేవి దేశభక్తి మాటలు..చేసేవి విదేశీ వ్యవహారాలు… దేశభక్తి ఇప్పుడు మార్కెట్లో వస్తువైపోయింది. ఎవరికి తోచినరీతిలో వారు మార్కెట్ చేసుకుంటారు. పైకి శ్రీరంగ నీతులు చెబుతూనే విదేశీ వ్యవహారాల చేసేవాళ్లు ఎక్కువైపోయారు. దేశంలో దేశభక్తి గురించి గొప్పలు చెప్పుకుంటూనే విదేశీ పౌరసత్వాల కోసం ఎగబడుతుంటారు ఆ బాలీవుడ్ హీరోలు. దేశభక్తి తమకే సొంతమన్నట్టు చెప్పుకుంటారు…కానీ […]

ఏపీలో పెరగనున్న జిల్లాలు…సిద్ధమైన జగన్

ఇచ్చిన హామీకోసం కసరత్తు ప్రారంభించిన జగన్.. సీనియర్ ఐఏఎస్ లకు ఆ బాధ్యతలు.. మడమ తిప్పని..మాట తప్పని రాజన్న వారసుడు కదా..అప్పుడే ఇచ్చిన హామీలపై కసరత్తు ప్రారంభించారు వైఎస్ జగన్. గెలుపుపై పూర్తి ధీమా ఉండటంతో వాగ్దానాలపై దృష్టి సారించేశారు. ఫలితాలకు ఇంకా మూడు వారాల వ్యవధి ఉంది. మే 23న ఫలితాల అనంతరం మే 26 లేదా 29న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఎన్నికల్లో […]

ఫొనిపై ఒడిస్సాకు న్యూయార్క్ టైమ్స్ ప్రశంసలు..

అయినా డప్పు కొట్టుకోని నవీన్ పట్నాయక్… ఇదే బాబు అయితే..ప్రచార తుఫానే నేను బస్సులో పడుకున్నాను…హుద్ హుద్ ను తరిమేశాను. నేను రోడ్డుపైనే గడిపాన..తిత్లీని పొమ్మన్నాను. నేనొక్కడినే కష్టపడ్డాను. అందుకే హుద్ హుద్ ను సైతం జయించాము. అంతా నేనే..నేనే..నేనే. ఇవీ మొన్నటి వరకూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించుకున్న డప్పు మాటలు. పన ితక్కువ. ప్రచార ఆర్భాటమెక్కువ. అదే హుద్ హుద్ విషయంలో ఏ ప్రముఖ అంతర్జాతీయ పత్రికో పొరపొటున […]

డెలాయిట్ పై ఐదేళ్ల నిషేధం…?

ఆడిటింగ్ లోపాలపై విస్పష్ట ఆధారాలు.. ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ కేస్ లో అవకతవకలు… ప్రపంచంలోని దిగ్గజమైన ఆడిటింగ్ సంస్థల్లో బిగ్ 4గా పిల్చుకునే నాలుగు ప్రముఖ కంపెనీల్లో ముందు వరుసలో ఉండేది డెలాయిట్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ప్రతిదేశంలోనూ..స్థానిక భాగస్వాములతో కలిసి బడా కంపెనీలకు ఆడిటింగ్ సేవలందిస్తోంది. దేశంలోని అన్ని ప్రముఖ నగరాల్లో శాఖల్ని కలిగిన ఈ సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడనుంది. ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ లో […]

సీటిస్తావా…పోలవరం గుట్టు విప్పనా…

ఎంపీ సీటుకు పోలవరంతో ముడి పెట్టిన ఆ నేత… టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి… తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సీట్ల లొల్లి ఎక్కువైంది. విశాఖలో గంటా, ప్రకాశంలో శిద్ధా, బాబూరావు, ఉగ్ర, అనంతపురంలో ప్రభాకరచౌదరి, గుంటూరులో కోడెల ఇలా ప్రతిచోటా ఒక్కోరూపంలో వ్యతిరేకత ఎక్కువవుతోంది. ఇదంతా ఓ ఎత్తైతే గుంటూరు సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యవహారం మరో ఎత్తు. సీటివ్వకపోతే గుట్టు విప్పుతానంటూ బెదిరింపులకు దిగారట. అసలుకే […]

బావాబావమరుదుల మధ్య టికెట్ లొల్లి…

చంద్రబాబుకు బాలయ్య వార్నింగ్ ఇచ్చారా…. ఆ రెండు సీట్లు ఇవ్వాల్సిందేనా… తెలుగుదేశం పార్టీలో టికెట్ల లొల్లి రోజురోజుకూ ఎక్కవవుతోంది. ఇప్పటికే ఎంపీగా పోటీ చేయమంటూ చేతులెత్తేస్తున్న పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు ఇంటిపోరు ఎక్కువైంది బాబుకు. కొడుకు కోటరీ ఓ వైపు..బావమరిది కోటరీ మరోవైపు. ఏం చేయాలో తోచక తల పట్టుకుంటున్నారట 40 ఇయర్స్ ఇండస్ట్రీ. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన బావ చంద్రబాబుకు టిెెకెట్ విషయమై వార్నింగ్ ఇచ్చారట. తన […]

రిలయన్స్ ఇంట ఘనంగా పెళ్లి…

ఆకాశ్ వెడ్స్ శ్లోకా… ఆయిల్ కింగ్ తో డైమండ్ కింగ్ బంధుత్వం… గత ఏడాది రిలయన్స్ దిగ్గజం మకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ ముకేష్ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం మరింత ఘనంగా జరిగింది. డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురైన శ్లోకా మెహతాతో ఆకాశ్ పెళ్లి అత్యంత వైభవోపేతంగా జరిగింది. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగాలకు చెందిన […]

అతను చనిపోయాడు…వందల కోట్లు వదులుకోవల్సిందేనా…

క్రిప్టో కరెన్సీ ఇన్వెస్టర్ల ఆందోళన… ఫౌండర్ గెరాల్డ్ కాటన్ ఆకస్మిక మరణంతో తలెత్తిన ఇబ్బందులు.. 982 కోట్ల కరెన్సీ ఫ్రీజ్…పాస్ వర్డ్, రికవరీ తెలియక అయోమయంలో నిపుణులు… బిట్ కాయిన్, లైట్ కాయిన్,ఎధిరియం లాంటి డిజిటల్ కరెన్సీ ట్రేడింగ్ వేదిక క్వాడ్రిగా సీఎక్స్ ఎక్స్చేంజ్. దీని ఫౌండర్ కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఫౌండర్ అయిన గెరాల్డ్ కాటన్ ఇండియాలో ఆకస్మికంగా మరణించారు. ఓ అనాధాశ్రమానికి సేవలందిస్తున్న తరుణంలో ఆయన […]