వీడియోలు

అలీకు జగన్ ఇచ్చిన ఆ హామీ ఏంటి….

అదీ నాయకుడి లక్షణమంటే… అలీకు నచ్చింది కూడా అదే… ఎన్నికల దగ్గరపడే కొద్దీ రాజకీయాలు , వలసలు ఊపందుకుంటాయి పార్టీల్లో. అయితే వలస నేతల్ని, ప్రముఖుల్ని ఆకర్షించడానికి అప్పటికప్పుడు హామీలిచ్చేవాళ్లనే చూశాం. కానీ ఉన్నది ఉన్నట్టు…విస్పష్టంగా చెప్పి మరీ ఆ నేతల్ని ఆకట్టుకోవడమంటే మాటలు కాదు. మాట ఇస్తే తప్పకూడదనే సిద్ధాంతాన్ని గానీ, నమ్మి వచ్చినవారిని మోసం చేయకూడదనే విధానాన్ని గానీ పూర్తిగా నమ్మేవ్యక్తి జగన్. అందుకే అలీతో కూడా […]

డాటా చోరీ సంస్థతో సీఎం, లోకేష్ లకు సంబంధాలు..?

పోలీసుల విచారణలో కీలక ఆధారాలు… ఐటీ గ్రిడ్స్, బ్లూ ప్రాగ్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం నుంచి కోట్ల విలువైన కాంట్రాక్టులు… ఆన్ లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న టీడీపీ… రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసిన డాటా చోరీ ఉదంతం వెనుక నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణా పోలీసులు తీగ లాగే కొద్దీ డొంకంతా బయటపడుతోంది. ఈ చోరీ వ్యవహారానికి పాల్పడ్డ ఐటీ గ్రిడ్స్, బ్లూ […]