లైఫ్ స్టైల్

ఆయనంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం: మృణాళిని

బ్యాక్‌గ్రౌండ్‌ అంటూ ఏమీ లేకుండా కేవలం సోషల్‌ మీడియా ద్వారా హీరోయిన్లు అయిన వారి సంఖ్య చాలా తక్కువ. తాజాగా అలాంటి జాబితాలో చేరింది మృణాళిని రవి. ఓ పక్క సాఫ్ట్‌వేర్‌ జాబ్‌, మరో పక్క డబ్‌స్మాష్‌ వీడియోలు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ బిజీ బిజీగా ఉండే మృణాళినికి ఒక్కసారిగా మోడలింగ్‌లో అవకాశం వచ్చింది. ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. […]

వన్ ప్లస్ 7 ప్రొ….ఫీచర్లు సూపర్…

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న వన్ ప్లస్ 7 ప్రొ ఫీచర్లు.. త్వరలో మార్కెట్లోకి… ఇప్పటికే పదివేల రూపాయల భారీ తగ్గింపుతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న వన్ ప్లస్ సంస్థ..ఇప్పుడు మరో వేరియంట్ ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. వన్ ప్లస్ 7 ప్రొ పేరుతో విడుదల కానున్న ఈ మోడల్ మొబైల్ ఫీచర్లు అదిరిపోయాయి. ఇప్పటికే మార్కెట్లో హల్ చల్ […]

రిలయన్స్ ఇంట ఘనంగా పెళ్లి…

ఆకాశ్ వెడ్స్ శ్లోకా… ఆయిల్ కింగ్ తో డైమండ్ కింగ్ బంధుత్వం… గత ఏడాది రిలయన్స్ దిగ్గజం మకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ ముకేష్ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం మరింత ఘనంగా జరిగింది. డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురైన శ్లోకా మెహతాతో ఆకాశ్ పెళ్లి అత్యంత వైభవోపేతంగా జరిగింది. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగాలకు చెందిన […]

న్యూజిలాండ్ దీవులు ఏకమైపోతున్నాయా…

న్యూజీలాండ్ స్వరూపం మారిందా… రెండేళ్ల నాటి భూకంపంతో భౌగోళికంగా మార్పులు… 2016 నవంబర్ 14. ఆ దేశంలోనే అతి పెద్ద భూకంపం. జంట భూకంపాలుగా పరిగణించిన ఈ ఘటనలో భారీగానే ఆస్థినష్టం జరిగింది. భూమిలోని ప్లేట్లు ఒకదానికొకటి  వ్యతిరేక దిశల్లో తోసుకోవడం ఈ భూకంపం ద్వారా గుర్తించారు పరిశోధకులు. అందుకే నష్టం భారీగా జరిగింది. అంతేకాకుండా..క్రిస్ట్ చర్చ్ సమీపంలో తలెత్తిన ఈ భూకంపం ఆ దేశంలో చాలా భౌగోళిక స్వరూపాలకు […]

దానికి ఆమె అన్ని లక్షలు తీసుకుంటోందా…

ఆ ఒక్కదాని ఖరీదు…80 లక్షల రూపాయలు… బాలీవుడ్ నటి ఊర్వశి రౌతెలా డిమాండ్… బాలీవుడ్ నటి 2015లో మిస్ దివా టైటిల్ విన్నర్ ఊర్వశి రౌతెలా పారితోషికం ఇప్పుడిక్కడ హాట్ టాపిక్ గా మారింది. దుబాయ్ లో టీ 10 క్రికెట్ లీగ్ పోటీలు ప్రారంభం కానున్ సంగతి తెలిసిందే అందరికీ. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో ఊర్వశి హల్ చల్ చేయనున్నారు. ఈ వేడుకల్లో ఆమె డ్యాన్స్ షో ఏర్పాటు […]

అక్కడ స్లీవ్ లెస్ దుస్తులు…లిప్ స్టిక్ లు నిషేధం..

ఎందుకంత మండిపాటు…నిర్ణయం మంచిదేగా.. ఓ పక్క మహిళని సినిమాల్లో…ప్రకటనల్లో అసభ్యంగా చూపిస్తున్నారంటూ గగ్గోలు పెడుతూనే మరో పక్క హుందాగా ఉన్న దుస్తులే ధరించమంని ఆదేశాలిస్తున్నవారిపై మండిపడుతున్నారు. నిర్ణయం మంచిదైనప్పుడు స్వాగతించాలే కానీ విమర్శించడం ఎంతవరకూ సమంజసమో ఆ మహిళలే అర్ధం చేసుకోవాలి. కర్నాటకలో ఇప్పుడదే జరుగుతోంది. ఈ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పుష్ప అమర్ నాథ్ కొత్తగా ఎంపికయ్యారు. బాధ్యతలు స్వీకరిస్తూనే ఆమె చేసిన […]

వరదల్లో పుట్టిన ఆ ప్రేమకధ ఏమైంది….

వరదల్లో పుట్టిన ఆ ప్రేమకధ ఏమైంది… స్వీట్ హార్ట్ తొలిపాట విడుదల… 2013 అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉత్తరాంచల్ లో సంభవించిన పెను వరదలు. భారీగా ఆస్థినష్టంతో పాటు ప్రాణనష్టం కూడా సంభవించింది. ఎందరో దిగ్భంధనమైపోయన పరిస్థితి. ఇంకా కళ్లముందే ఉంది ఆ వరద ప్రవాహం. మధ్య మధ్యలో చిక్కుకున్న ప్రజలు. సరిగ్గా ఆ నేపధ్యం ఆధారంగానే ఈ సినిమా రూపొందుతోంది. కేదార్ నాథ్ వరదల సమయంలో ఓ యువతీ […]

ఏఆర్ రెహమాన్ ను చేరిన తూర్పు గోదావరి “బేబీ” స్వరం…

ఏఆర్ రెహమాన్ ను చేరిన తూర్పు గోదావరి “బేబీ” స్వరం… మెచ్చుకుని స్వయంగా FBలో  షేర్ చేసిన రెహమాన్… ప్రతిభ ఉండాలే గానీ..ఆ ప్రతిభను చాటడానికి ఇప్పుడు ఏ సంగీత వేదికలూ అవసరం లేదు. డబ్బు అసలే అవసరం లేదు. సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకుంటే చాలు..ప్రపంచానికి పరిచయమైపోతుంది ఆ ప్రతిభ. గత 3-4 వారాల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ బేబీ స్వరం..ఇప్పుడు ఎల్లలు దాటేసింది. దినసరి […]

ఆ వజ్రం ఖరీదు ఎంతో తెలుసా….363 కోట్ల పై మాటే….

ఆ వజ్రం ఖరీదు 50 మిలియన్ డాలర్లు మాత్రమే… 363 కోట్ల 37 లక్షల పై చిలుకు…. వేలంలో రికార్డు ధర పలికిన 19 కేరట్స్…పింక్ డైమండ్ జెనీవాలో జరిగిన వజ్రాల ప్రజర్శన.. వందేళ్ల క్రితం దక్షిణాఫ్రికా మైన్స్ లో లభించిన వజ్రం… అత్యంత అరుదుగా లభించే ఆ 19 కేరట్ల పింక్ వజ్రానికి భారీ డిమాండ్ వచ్చింది. జెనీవాలో మంగళవారం జరిగిన ప్రదర్శనలో ఈ వజ్రం పలికిన ధర […]

రూ. 399/-చెల్లించండి చాలు…విమానంలో వెళ్లొచ్చు…

దేశీయంగా రూ.399లకే  విమాన టికెట్‌ అంతర్జాతీయంగా రూ.1999 బంపర్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏసియా                                 మధ్య తరగతి బడ్జెట్ క్యారియర్గా ప్రసిద్ధి కెక్కిన ఎయిర్ ఏసియా విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.  ప్రమోషనల్‌ ఆఫర్‌గా అతి తక్కువ ధరకే విమాన టికెట్లను ప్రకటించింది. దేశీయంగా పలు రూట్లలో […]