Uncategorized

ఆ ఫోన్ కొంటే..ఏకంగా 10 వేల తగ్గింపు…

భారీ తగ్గింపు ఆఫర్ తో వన్ ప్లస్ మొబైల్… పదివేల వరకూ తగ్గింపు… స్మార్ట్ ఫోన్ మార్కెట్లో మేజర్ షేర్ కైవసం చేసుకునేందుకు వన్ ప్లస్ ప్రయత్నిస్తోంది. ప్రీమియమ్ స్మార్ట్ ఫోన్ మేకర్ గా ప్రాచుర్యం పొందిన వన్ ప్లస్ తాజాగా…భారీ తగ్గింపు ప్రకటించింది. ఈ సంస్థ లేటెస్ట్ ఎడిషన్ ధరను సమ్మర్ సేల్ లో భాగంగా 9 వేలు నేరుగా తగ్గించేసింది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డ్ తో […]

మాధవ్ కు ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది..

హిందూపురం వైసీపీ అభ్యర్ధిని రిలీవ్ చేయని ప్రభుత్వం… ఈసీకు ఫిర్యాదు చేసిన గోరంట్ల మాధవ్… హిందూపురం సమస్య ఇంకా తేలలేదు. కురుబ సామాజికవర్గానికి చెందిన గోరంట్ల మాధవ్ రాజకీయాల్లోకి వస్తూనే సంచలనం రేపారు. జేసీ దివాకర్ రెడ్డి మీద మీసం మెలేసి సవాల్ విసిరిన ఆయన కొద్దిరోజుల్లోనే రాజకీయాల్లో ప్రవేశించి వైసీపీ  హిందూపురం పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలో దిగారు. రాజీనామాను ఆమోదించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందిప్పుడు. జేసీ దివాకర్ రెడ్డిని మీసం […]

ఎన్నికల షెడ్యూల్ విడుదల…నెలలోనే ఏపీ, తెలంగాణా ఎన్నికలు

ఏడు దశల్లో పోలింగ్… తొలిదశలో  ఏప్రిల్ 11న ఏపీ , తెలంగాణా ఎన్నికలు… సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. తెలుగు రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయం అస్సలు సమయం ఇవ్వలేదు. కేవలం ఓ నెల వ్యవధిలో ఏపీ, తెలంగాణా ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 7 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపిన ఎన్నికల కమీషన్…ఆంధ్ర, తెలంగాణా ఎన్నికల్ని తొలిదశలో నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణా లోక్ సభలకు ఏప్రిల్ […]

ఆ మాట చాలు…ఇక కొలమానమెందుకు..

వైఎస్సార్ గురించి రఘురామకృష్ణంరాజు ఏమన్నారో వింటే… జగన్ కు ఇచ్చిన కితాబు ఏంటో తెలుసా… అదీ అభిమానానికి నిజమైన కొలమానమంటే…   ఓసారి పార్టీని కొన్ని కారణాల వల్ల వదిలేసినా…నిజమైన అభిమానం మాత్రం అలాగే ఉంటుంది. ఎప్పటికీ చెరిగిపోదు. పరిస్థితుల ప్రభావంతో పార్టీ మారవచ్చునేమో గానీ ఇన్ సైడ్ అలాగే ఉండిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ నుంచి ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త […]

ఫామ్-7 ఆప్షన్ 3 వెనుకే అసలు కధంతా…

ఓట్ల తొలగింపుకు పాల్పడింది ఎవరు…టీడీపీ ఏం చేసింది… ఎన్నికల కమీషన్ వద్ద పక్కా ఆధారాలు… ఫామ్-7 లోని మూడవ ఆప్షన్ తెలిస్తే…టీడీపీ కధ బయటపడుతుంది… బల్క్ గా..కొన్ని ప్రత్యేకమైన ఐపీ నెంబర్ల నుంచి అప్ లోడ్ చేసినవే…     చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు రివర్స్ గేమ్ మొదలెట్టిన తెలుగుదేశం పార్టీ ఇక సర్దుకోల్సిందేనా. డేటాచోరీ వ్యవహారంలో గానీ, ఓట్ల తొలగింపులో గానీ పక్కగా ప్రమేయముందా..ఎన్నికల కమీషన్ వద్ద […]

డేటాచోరీలో నిలువునా కూరుకుపోయిన బాబు అండ్ కో….

చంద్రబాబుకు మరో ఎన్నికల కమీషన్ ఉందా…? చీవాట్లు పెట్టించుకోడానికా కోర్టుకు వెళ్లేది…? కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోతుందన్నది ఓ సామెత. ఈ సామెత నిజానిజాలు పక్కనబెడితే చంద్రబాబుకు మాత్రం ఉన్న మతి పోతున్నట్టుంది. డేటా చోరీ ఉదంతం వెలుగుచూసినప్పటి నుంచీ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. ఫ్రస్టేషన్ లెవెల్స్ పీక్స్ కు చేరినట్టున్నాయి బాబుకు. ఆ ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నది వాస్తవమా కాదా అన్నది పట్టించుకోవడం లేదు. […]

డేటాచోర్ ఎక్కడున్నాడో తెలుసా…

ఆ రాష్ట్రంలో ఇద్దరు అంగరక్షకులతో తలదాచుకుంటున్న అశోక్… దేశం దాటి వెళ్లే అవకాశాలు… రంగంలో స్టీఫెన్ రవీంద్ర…ఇక చెడుగుడే… కేసు పట్టుకుంటే ఛేదించకుండా ఉండడు రవీంద్ర…   తెలుగురాష్ట్రాల్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉలిక్కిపాటుకు గురి చేసిన డేటా స్కాం ఉదంతంలో అసలు సూత్రధారి జాడ ఎక్కడున్నాడనే విషయంపై పోలీసులకు కచ్చితమైన సమాచారం లభించినట్టు తెలుస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేపుతున్నడేటా తస్కరణకు పాల్పడింది ఐడీ గ్రిడ్స్ కంపెనీ […]

ఇచ్చట ఎంపీ అభ్యర్ధులు కావలెను…

ఆ పార్టీలో పెరుగుతున్న టికెట్ నిరాకరణోద్యమం… 40 ఏళ్ల అనుభవాన్ని కాదని…40 ఏళ్ల యువకుని వైపు ఆసక్తి… ఎంపీ టూలెట్ బోర్డులు… 40 ఏళ్ల అనుభవానికి ఇప్పుడు చుక్కెదురవుతోంది. గతి తప్పిన పాలన ప్రభావమో…మతి చెడిన మాటల ఫలితమో గానీ మాకొద్దు బాబోయ్ అంటున్నారిప్పుడంతా. పార్టీని తానే రక్షించానంటూ గొప్పలు చెప్పుకున్న బాబుగారికి ఇప్పుడు అభ్యర్ధులు దొరకడం కష్టమైపోయింది. ఎమ్మెల్యే సీటు సంగతేమో గానీ…ఎంపీ సీటు మాత్రం వద్దంటున్నారు. గతంలో […]

డాటా చోరీ సంస్థతో సీఎం, లోకేష్ లకు సంబంధాలు..?

పోలీసుల విచారణలో కీలక ఆధారాలు… ఐటీ గ్రిడ్స్, బ్లూ ప్రాగ్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం నుంచి కోట్ల విలువైన కాంట్రాక్టులు… ఆన్ లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న టీడీపీ… రాష్ట్రాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసిన డాటా చోరీ ఉదంతం వెనుక నిర్ఘాంతపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణా పోలీసులు తీగ లాగే కొద్దీ డొంకంతా బయటపడుతోంది. ఈ చోరీ వ్యవహారానికి పాల్పడ్డ ఐటీ గ్రిడ్స్, బ్లూ […]

వైఎస్ జగన్ కు ఇండియా టుడే ప్రశంసలు…

సూపర్ ఫిట్ జగన్ అంటూ ఇండియా టుడే ప్రశంసలు… ఇంతటి కసి, పట్టుదల, పొసెషన్ మరెవరికీ సాధ్యం కాదు…ఇండియా టుడే ధీరుడికి ఎక్కడైనా స్వాగతం ఒకలాగే ఉంటుంది. వీరుడి పరిచయానికి హద్దులుండవు ఎప్పుడైనా. మాట తప్పని మడమ తిప్పని నేతకు ఎక్కడైనా…ఏ వేదికైనా సరే పరిచయం హద్దులు దాటాల్సిందే. సరిగ్గా అదే జరిగింది ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న వైఎస్ జగన్ కు. దేశంలోని ప్రముఖ జర్నలిస్టులు, వివిధ […]