Author: First Message

జగన్ అడ్వైజర్ గా సుభాష్ చంద్ర గార్గ్….

నిధుల సమీకరణపై జగన్ ప్రభుత్వం కీలక దృష్టి… సలహాదారుడిగా రిటైర్డ్ ఐఏఎస్ సుభాష్ చంద్ర గార్డ్ నియామకం…. పలు సంక్షేమ పధకాలు…రాష్ట్రాభివృద్ధి. ఇవే ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందున్న ప్రాధాన్యతలు.  ఈ రెండింటికీ కావల్సింది నిధులు. కొత్త రాష్ట్రం కావడంతో  నిధుల సమీకరణ మార్గాల్ని పూర్తి స్థాయిలో అణ్వేషించాల్సి ఉంది. అందుకే ఓ సమర్ధుడైన రిటైర్డ్ ఐఏఎస్ ను సలహాదారుడిగా నియమించుకున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి  వైఎస్‌ […]

కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలివే…..

రాష్ట్రంలో  కొత్తగా 8 వైద్య కళాశాలలు…. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాలకు ఏర్పాట్లు… ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ ప్రభుత్వం వైద్యసేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కొత్తగా మరో 8 మెడికల్ కళాశాలల్ని ఏర్పాటు చేసి ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవల్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే 7 వైద్య కళాశాలలకు డీపీఆర్ లు  సిద్ధమై….ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి కాకుండా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల, […]

చికెన్ తో కరోనా నిజమా…..

అన్ లిమిటెడ్ చికెన్ ఎట్ 30 రూపీస్ ఓన్లీ…. కరోనా పై భ్రమల నేపధ్యంలో…   ఇదిగో తోక అంటే అదిగో పులి అంటుంది మన సమాజం. వైరస్ తో తలెత్తే ప్రమాదం కంటే ఆ వైరస్ చుట్టూ అల్లుకునే అపోహలు..భ్రమలే ఎక్కువ నష్టం కల్గిస్తుంటాయి. సోషల్ మీడియా ప్రభావంతో ఇది మరీ పరాకాష్టకు చేరుకుంటుంది. ఆపోహల్ని నమ్మేముందు కనీసం ఒక్కసారి కూడా లాజికల్ గా ఆలోచన చేయడం ఉండదు. […]

దటీజ్ జగన్స్ గుడ్ గవర్నెన్స్….

దటీజ్ జగన్స్ గుడ్ గవర్నెన్స్…. అనుభవం కాదు కావల్సింది. చేయాలన్న చిత్తశుద్ధి అవసరం. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఏం చేసిందో…45 ఏళ్ల యువకుడు ఏం చేస్తున్నాడో ప్రజలు గమనిస్తున్నారు. హామీలు ఇవ్వడమే కాదు చేసి చూపించడమే ఆ కుటుంబానికి తెలుసు. రాజన్న వారసుడిగా ప్రజా సంక్షేమ పధకాల్ని ఇంటింటికీ నేరుగా చేరుస్తానన్న హామీని అమలు చేసి చూపిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పింఛన్ దారులకు నేరుగా ఇంటికే పింఛన్ అందిస్తోంది […]

దిల్లీలో సీఏఏ అల్లర్లు…నలుగురి మృతి

సీఏఏకు పై అల్లర్లు మరోసారి హింసాత్మకం… సీఏఏ మద్దతుదార్లు, నిరసనకార్లకు మధ్య ఘర్షణ… హెడ్‌ కానిస్టేబుల్‌ సహా నలుగురు మృతి  ఓ వైపు దేశ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్  భారత పర్యటనలో బిజిగా ఉన్న తరుణంలో…ఇటు దేశ రాజధాని నగరం దిల్లీలో సీఏఏ పై అల్లర్లు హింసాత్మక రూపం దాల్చాయి.  యాధృచ్ఛికమో కాదో తెలియదు కానీ అటు అమెరికాలో కూడా ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు […]

ట్రంప్..మోదీల వెంట ఆ మహిళ ఎవరు….

ట్రంప్..మోదీల వెంట ఆ మహిళ ఎవరు…. రెడ్ కార్పెట్ లో ఆమెకు స్థానమెందుకు… అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఆయన వెన్నంట కనిపించిన ఆ మహిళ ఎవరనే విషయంపై ఇప్పుడు సర్వత్రా చర్చ వినిపిస్తోంది.  అందులోనూ ఓ భారతీయ మహిళ ట్రంప్ తో కలిసిరావడం…రెడ్ కార్పెట్ లో వెంట నడవడంతో ఆమె ఇప్పుుడు హాటా్ టాపిక్ గా మారిపోయారు. ఈ మహిళ ఎవరనే విషయంపై ఆరా […]

1998 ఎ లవ్ స్టోరీ ఆఫ్ ట్రంప్….

ఇది 1947 ఏ లవ్ స్టోరీ కాదు… ట్రంప్ లవ్ స్టోరీ ఎట్ 1998..   ప్రపంచపు అత్యంత శక్తివంతమైన దేశాధ్యక్షుడిగా…విలక్షణ శైలితో తరచూ విమర్శలకు గురయ్యే వ్యక్తిగా ప్రాచుర్యం పొందిన డోనాల్డ్ ట్రంప్ ది లవ్  స్టోరీ అంటే నమ్మగలరా…తప్పదు నమ్మాల్సిందే. అదే లవ్ స్టోరీ ఎట్ 1998. ఈ లవ్ స్టోరీలో అందరి ప్రేమల్లానే తొలుత నిరాకరణ ఉంది. ప్రాధేయపడటముంది. ఫాలోయింగ్ ఉంది. చివరికి ఒప్పించడముంది. ప్రేమను […]

ఎన్నాళ్ల కల….నేటికి తీరిందిలా…

ట్రంప్ దంపతుల ఏళ్ల తరబడి కల అది…. సాకారమైందిలా….   ట్రంప్…మెలానియాల కల సాకారమైంది. వసంత గాలుల్లో…సాయం సంధ్యవేళ…ప్రపంచ ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ సందర్శన అది. అంతకంటే ఇంకేం కావాలి…ఈ క్షణాల కోసం ఆ ఇద్దరికీ ఏళ్ల తరబడి నుంచి నిరీక్షణ ఉంది. తాజ్ మహల్ ముందు నిలుచుని…ట్రంప్ , మెలానియాలు సాధారణ వ్యక్తుల్లానే ఫోటోలు దిగారు. నా మొబైల్ తో ఓ ఫోటో తీస్తారా అని అడిగి […]

ఇండియాలో ట్రంప్ కు ఎదురైంది ఏంటి…

ట్రంప్ కార్యక్రమంలో…. సబర్మతీ ఆశ్రమంలో…నమస్తే … అమెరికా అధ్భక్షుడు డోనాల్ట్ ట్రంప్.. భారత పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.  ఈ సందర్భంగా ట్రంప్  దంపతులకు ఎయిర్ పోర్ట్ లో భారీ స్వాగతం లభించింది.  దేశ ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతమిచ్చారు.  గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ, కేంద్రమంత్రులు , ఉన్నతాధికార్లు వెంట ఉన్నారు.  ట్రంప్ తో పాటు ఆయన కూతురు ఇవాంకా,  అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఇవాంక, అల్లుడు […]