రాజకీయాలు
అమరావతిద్రోహి వసంతకృష్ణప్రసాద్:దేవినేని ఉమ
ప్రజలు పండుగరోజు సైతం పస్తులతో నిరసన తెలుపుతుంటే అమరావతిద్రోహి వసంతకృష్ణప్రసాద్ పండుగ సంబరాలు చేస్తున్నాడు..మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ నందిగామలో ఆరు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల సందర్భంగా “పండుగరోజు పస్తు” పేరుతో బుధవారం సంక్రాంతిపండుగ నాడు నిరసన దీక్షకు కూర్చున్న వారికి సంఘీభావం తెలిపేందుకు చెరుకుంపాలెం, బెల్లంకొండవారిపాలెం, పెద్దవరం, తదితర గ్రామాల నుండి పన్నెండు కిలోమీటర్లు పాదయాత్రగా నడిచి వచ్చి నందిగామలో […]
నాడు అన్నయ్య….నేడు తమ్ముడు
పదవికోసం పార్టీ విలీనం…. బీజేపీ కార్యానిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కలయిక అంతరమిదేనా.. పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ ఎంపీ పదవి… అన్నయ్య బాటలో తమ్ముడు నడుస్తున్నట్టే కన్పిస్తోంది పరిస్థితి. నాడు అన్నయ్య ప్రజారాజ్యం పార్టీను కాంగ్రెస్ లో విలీనం చేయడం ద్వారా రాజ్యసభ ఎంపీ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా అనుభవించారు. అనంతరం పార్టీ స్థాపించిన తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే […]
ఏపీ స్థానిక సంస్థల బరిలో టీఆర్ ఎస్….?
17న ఈసీ సమావేశం… టీఆర్ ఎస్ సహా 18 రాజకీయ పార్టీలకు ఆహ్వానం… అనంతరం ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీెఆర్ఎస్ బరిలో దిగనుందా…అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సహా మున్సిపాల్టీ, నగరపాలక సంస్థల ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణాలో ఇప్పటికే ముగిసిపోయాయి. ఏపీలో జరగాల్సి ఉంది. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ బరిలో దిగుతుందా అనే అనుమానాలు […]
బీజేపీతో పవన్.. వైసీపీలో గుబుల్?
విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో పలువురు కేంద్ర పెద్దలను కలిసిన ఆయన బీజేపీతో పొత్తు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెల 16న ఇరు పార్టీల అగ్రనాయకత్వం సమావేశం కానుంది. ఆరోజే పొత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం-బీజేపీకి సపోర్ట్ చేసిన పవన్ 2019లో సింగిల్‌గా పోటీ […]
ఆంధ్ర
కొనసాగమని హైకోర్టు చెప్పలేదు కదా…
లాజిక్ మిస్ అయిన నిమ్మగడ్డ…. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది…. ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వెల్లడి…. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. ఏపీ ఎన్నికల కమీషనర్ గా వ్యవహరించిన రమేష్ కుమారా్ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో ఇప్పుడు మరోసారి సంచలనమైన ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. హైకోర్టు తీర్పు పూర్తిగా చదవకుండానే నిమ్మగడ్డతో సహా అందరూ తొందరపడుతున్నారు. ఇదే […]
తెలంగాణ
NO CAA :KCR
హైదరాబాద్, జనవరి 25 : భారతదేశం మరికొద్ది గంటల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనున్న తరుణంలో కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (CAA ) పై తెలంగాణ వైఖరి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు. సి ఏ ఏ విషయంలో కేరళ బాటలో కేసీఆర్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కేరళ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. […]
క్రీడలు
బీజేపీ కండువా కప్పుకున్న సైనా నెహ్వాల్
న్యూస్ ఢిల్లీ హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బీజేపీ లో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా సమక్షంలో ఆమె కమలం కండువా కప్పుకున్నారు. అనంతరం ప్రధానిని కూడా కలిశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోద్భలం తో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
క్రికెట్ కు ధోని ఇక దూరం ?
ముంబై , జనవరి 16: రైల్వే టికెట్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలి…క్రికెట్ ప్రపంచంలో దాదాపు రెండు దశాబ్దాల వరకూ రాజ్యమేలిన మహేంద్ర సింహ్ ధోనీ ను భారత టీమ్ నుంచి దూరం చేయవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి వరల్డ్ కప్ తరువాత నుంచే ఈ విషయమై చర్చ జరుగుతోంది. కానీ బీసీసీఐ తాజా కాంట్రాక్ట్ జాబితాలో ధోనీ లేకపోడవం దీనిని స్పష్టం చేస్తోంది. బీసీసీఐ 2019-20 కాంట్రాక్టర్ జాబితాలో ధోనీ లేరు. […]
లైఫ్ స్టైల్
ఆయనంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం: మృణాళిని
బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఏమీ లేకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా హీరోయిన్లు అయిన వారి సంఖ్య చాలా తక్కువ. తాజాగా అలాంటి జాబితాలో చేరింది మృణాళిని రవి. ఓ పక్క సాఫ్ట్‌వేర్ జాబ్, మరో పక్క డబ్‌స్మాష్ వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బిజీ బిజీగా ఉండే మృణాళినికి ఒక్కసారిగా మోడలింగ్‌లో అవకాశం వచ్చింది. ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. […]
వన్ ప్లస్ 7 ప్రొ….ఫీచర్లు సూపర్…
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్న వన్ ప్లస్ 7 ప్రొ ఫీచర్లు.. త్వరలో మార్కెట్లోకి… ఇప్పటికే పదివేల రూపాయల భారీ తగ్గింపుతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ పై పాగా వేసేందుకు ప్రయత్నిస్తోన్న వన్ ప్లస్ సంస్థ..ఇప్పుడు మరో వేరియంట్ ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. వన్ ప్లస్ 7 ప్రొ పేరుతో విడుదల కానున్న ఈ మోడల్ మొబైల్ ఫీచర్లు అదిరిపోయాయి. ఇప్పటికే మార్కెట్లో హల్ చల్ […]
రిలయన్స్ ఇంట ఘనంగా పెళ్లి…
ఆకాశ్ వెడ్స్ శ్లోకా… ఆయిల్ కింగ్ తో డైమండ్ కింగ్ బంధుత్వం… గత ఏడాది రిలయన్స్ దిగ్గజం మకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఆ ముకేష్ కుమారుడు ఆకాశ్ అంబానీ వివాహం మరింత ఘనంగా జరిగింది. డైమండ్ కింగ్ రసెల్ మెహతా కూతురైన శ్లోకా మెహతాతో ఆకాశ్ పెళ్లి అత్యంత వైభవోపేతంగా జరిగింది. రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడారంగాలకు చెందిన […]
Recent Posts
Follow us
Let's connect on any of these social networks!